MovieGQ

Merupula La La

Athaku Yamudu Ammayiki Mogudu (1989) · Track 2 of 5

Song Details

Lyrics

పల్లవి: మెరుపులా.. లా.. లా... ఆడతా.. తా.. తా పిడుగులా .. లా.. లా... రేగుతా.. తా.. తా దమ్ముంటే కాస్కో చాలెంజి చేస్కో డిస్కో డాన్సు ఫైటు మిక్స్ చేసి చూపిస్తా రా చరణం: 1 డబ్బుకి లేదే సిగ్గు ఎగ్గు న్యాయం అదుంటే నీ కళ్ళే నీ నెత్తికెక్కడం ఖాయం ఒప్పు చేసినా తప్పులెన్నితే లోకం ఫటా ఫట్ నట్టు బిగించి చెప్పేస్తా గుణపాఠం ప్యారే తెలుసుకో దారి మలుచుకో హద్దు మీరకు ఆటలాడకు జా జా మెరుపులా.. లా.. లా... ఆడతా.. తా.. తా పిడుగులా .. లా.. లా... రేగుతా.. తా.. తా దమ్ముంటే కాస్కో చాలెంజి చేస్కో డిస్కో డాన్సు ఫైటు మిక్స్ చేసి చూపిస్తా రా చరణం: 2 సలాము చేస్తే గులాము నేనై ఉంటా ఖలేజా ఖరీదు కట్టే షరాబు నేనేనంటా రెచ్చగొట్టితే రచ్చకీడ్చి కవ్విస్తా ఓరబ్బా హోలు సేలుగా గోలుమాలు చేయిస్తా దేఖో మెహబూబా... పోటీ తగదిక కాలు కదిపితే కాటు తప్పదిక సోజా మెరుపులా.. లా.. లా... ఆడతా.. తా.. తా పిడుగులా .. లా.. లా... రేగుతా.. తా.. తా దమ్ముంటే కాస్కో చాలెంజి చేస్కో డిస్కో డాన్సు ఫైటు మిక్స్ చేసి చూపిస్తా రా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Athaku Yamudu Ammayiki Mogudu

See All