MovieGQ

Digu Digu Bhama

Athaku Yamudu Ammayiki Mogudu (1989) · Track 3 of 5

Lyrics

పల్లవి: దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా రావే నీ సోకు మాడ ఓ కన్నె భామా.. చలి ఎంతో చూస్తాలే దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా రావే నీ సోకు మాడ ఓ కన్నె భామా.. చలి ఎంతో చూస్తాలే చరణం: 1 వాటేసి చూశాకే ఓ భామా తెలిసింది వయసెంతో ఓలమ్మో ఒళ్లోకి వచ్చాకే ఓ వీరా తేలింది వలపెంతో ఓరయ్యో కాటేసుకున్నాకే ఓలమ్మి కందింది నీ బుగ్గే ఎర్రంగా సాయంకాలం హాయి రేయి తొలిరేయి చెలరేగే వేళ దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా రావే నీ సోకు మాడ ఓ కన్నె భామా.. చలి ఎంతో చూస్తాలే చరణం: 2 నా పైట పడగల్లో ఓ వీరా చాపేసి పడుకుంటే తోడుంటా నా చూపు చురకల్లో ఓ భామా ఉడుకెత్తిపోతుంటే ఇమ్మంట కవ్వించుకున్నాకే ఓరయ్యో కాళింది పొంగింది ఒళ్ళంతా నాగస్వరమే పాడే ఈడే శృతి మించి జత చేరే వేళ దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా రావే నీ సోకు మాడ ఓ కన్నె భామా.. చలి ఎంతో చూస్తాలే దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా రావే నీ సోకు మాడ ఓ కన్నె భామా.. చలి ఎంతో చూస్తాలే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Athaku Yamudu Ammayiki Mogudu

See All