MovieGQ

Pillagali Allari

Athadu (2005) · Track 2 of 6

Song Details

Lyrics

పిల్ల గాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబ్బు ఉరిమేనా పిల్ల గాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబ్బు ఉరిమేనా కళ్ళెర్ర జేసి మెరుపై తరిమేనా ఎల్లలన్నీ కరిగి జల్లుమంటు ఉరికి మా కళ్ళలో వాకిళ్ళలో వేవేల వర్ణాల వయ్యారి జాణ అందమైన సిరివానా ముచ్చటగ మెరిసే సమయానా అందరాని చంద్రుడైన మ ఇంట్లో బంధువల్లె తిరిగేనా మౌనాల వెనకాలా వైనాలు తెలిసేలా గారంగ పిలిచేనా ఝల్లు మంటు గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న థిల్లానా హో మౌనాల వెనకాలా వైనాలు తెలిసేలా గారంగ పిలిచేనా ఝల్లు మంటు గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న థిల్లానా ఇంద్ర జాలమై వినోదాల సుడిలొ కాలాన్ని కరిగించగా చంద్ర జాలమై తరంగాల ఒడిలో యెల్లన్ని మురిపించగా తారలన్ని తోరణాలై వారాల ముత్యాల హారాలయ్యేనా చందనాలు చిలికేనా ముంగిలిలో నందనాలు విరిసేనా అందరాని చంద్రుడైన మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా నవ్వుల్లొ హాయి రాగం మువ్వల్లొ వాయు వేగం ఎమైందొ ఇంత కాలం ఇంతమంది బృంద గానం ఇవ్వాళే పంపెనేమొ ఆహ్వానం హో నవ్వుల్లొ హాయి రాగం మువ్వల్లొ వాయు వేగం ఎమైందొ ఇంత కాలం ఇంతమంది బృంద గానం ఇవ్వాళే పంపెనేమొ ఆహ్వానం పాల వెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా స్వాతి ఝల్లుగా స్వరాలెన్నొ పలికె సరికొత్త రాగాలుగా నింగి దాక పొంగి పోగా హోరెత్తి పోతున్న గానా బజానా చెంగు మంటు ఆడేనా చిత్రంగా జావళీలు పాడేనా అందరాని చంద్రుడైన మ ఇంట్లో బంధువల్లె తిరిగేనా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Athadu

See All