MovieGQ

Adharaku

Athadu (2005) · Track 1 of 6

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే తరతరాల నిశీధి దాటే చిరువేకువ జాడతడే తరతరాల నిశీధి దాటే చిరువేకువ జాడతడే అతడే అతడే అతడే ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే Life has made it stronger it made him work a bit harder he got to think and act a little wiser this world has made him a fighter కాలం నను తరిమిందో శూలంలా ఎదిరిస్తా సమయం సరదాపడితే సమరంలో గెలిచేస్తా నే పెళపెళ ఉరుమై ఉరుముతూ జిగి ధగధగ మెరుపై వెలుగుతూ పెనునిప్పై నివురును చీల్చుతూ జడి వానై నే తలబడతా పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే చుట్టూ చీకటి వున్నా వెలిగే కిరణం అతడే తెగపడే అల ఎదురైతే తలపడే తీరం అతడే పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే తన ఎదలో పగ మేల్కొలుపుతూ ఒడి దుడుకుల వల చేదించుతూ ప్రతినిత్యం కథనం జరుపుతూ చెలరేగే ఓ శరమతడు Life started to be faster made him had a little think smoother he's living on the edge to be smarter this world has made him a fighter

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Athadu

See All