MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Home Movies Asura (2015) Songs Peru Theliyani Song

Peru Theliyani

Song

Music Director

Lyrics

  • పేరు తెలియని ఈ అల్లరి ప్రేమదేనా...
    రూపమెరుగని ఈ అలజడి రేపుతున్నా...
    మనసే వినదే అసలే ఎంత వొద్దంటున్నా...

    కన్నులే దాటిన కలలా...
    నన్నిలా తాకిన వెలుగా...

    నా తలపే నె మరిచానా
    నిన్నే చూస్థున్నానా...
    నువ్విల చేరగ జతగా
    నమ్మనే లేదుగ తొలిగా
    నా ఎదుటే నిలిచే ఉన్న
    నిన్నే వెతికేస్తున్నా

    పెదవులు పదమంటున్నా...
    పదములు తడబడుతున్నా
    ఈ మాటలు ఇక చెప్పేస్తున్నా...

    చెలిమికి చనువిస్తున్నా...
    తెరలిక తీసేస్తున్నా...
    ఎద చాటున నిన్ను దాచేస్తున్న

    పేరు తెలియని ఈ అల్లరి ప్రేమదేనా...
    రూపమెరుగని ఈ అలజడి రేపుతున్నా...
    మనసే వినదే అసలే ఎంత వొద్దంటున్నా...

    ఊహల్లొనే ఉంటు ఉన
    ఊపిరల్లే నీకొసం వస్తూ ఉన్న
    ఊసులన్ని వింటు ఉన్న
    ఉకొడుతూనె ఇన్నాల్లు వేచి ఉన్న
    నాలొనె ఉన్నట్టె నె నిన్నె తలచ
    ముందున్న నిన్నే పిలిచా

    ఎక్కడ్డున్న నీడల్లె నీ వెంటె నె నడిచా
    కన్నులే దాటిన కలలా...
    నన్నిలా తాకిన వెలుగా...
    నా తలపె నె మరిచాన నిన్నె చూస్తున్నాన

    పేరు తెలియని ఈ అల్లరి ప్రేమదేనా...
    రూపమెరుగని ఈ అలజడి రేపుతున్నా...

    మాటలతోనే మాయె చేసి
    మత్తెకించి మొత్తంగ మార్చెసావె
    మల్లి మల్లి తాకి లాగె
    మల్లుతోంది నీవీపె నా ఈ చూపె
    తెల్లవరెల నీ నవ్వె తగిలి
    చీకట్ల నన్ని తరిమి
    రోజు రోజు ఉదాయెలె నీవల్లె మొదలాయె

    పేరు తెలియని ఈ అల్లరి ప్రేమదేనా...
    రూపమెరుగని ఈ అలజడి రేపుతున్నా...

Peru Theliyani Keyword Tags

  • Peru Theliyani Song
  • Movie Asura Songs
  • Peru Theliyani Song Music Director Composer
  • Details of Peru Theliyani Song Wiki Information
  • Asura All Mp3 Songs
  • Lyrics for Peru Theliyani Song
  • Peru Theliyani Full Video Watch Online
  • Asura Movie Full Song
  • Peru Theliyani Song from Asura Movie
  • Play Online Peru Theliyani
  • Peru Theliyani Song Vocal Singers
  • Music Director of Peru Theliyani Songs
  • Peru Theliyani Lyricists
  • Peru Theliyani Movie Composer
  • Peru Theliyani Videos from Asura Movie
  • Lyical Video of Peru Theliyani
  • Peru Theliyani Stream Online Music Links
  • Songs from AsuraMovie
  • Promo Videos of Peru Theliyani
  • Peru Theliyani English Lyrics