MovieGQ

Nee Thalape

Asura (2015) · Track 4 of 5

Song Details

Singer
Music Director

Lyrics

నీ తలపే వెంటాడిందా... నీ గ్నాపకం ఎదురవ్తుందా... గుండెల్లొ గాయం రేపిందా... గరలాన్ని గలమున నింపిందా... నీవె నీవె నాకిక వెలుగువని... నీవెలేకా ఎదలే రగులునని... నీ తలపే వెంటాడిందా... నీ గ్నాపకం ఎదురవ్తుందా... గుండెల్లొ గాయం రేపిందా... గరలాన్ని గలమున నిలిపిందా... చూస్తున్నా ఎమి చేస్తున్నా.... నీ రూపమే నేను చూస్తున్నా... షిసిరంలా నే మిగిలాన షిల లేని కోవెలనే నేనా నేనా... నీవె నీవె నాకిక వెలుగువని... నీవెలేకా ఎదలే రగులునని... నా నీడై చెలి నడిచిందా నా గుండెలొ తను కొలువుందా... చూస్తున్నా ఎమి చేస్తున్నా.... ప్రతి చోట నిన్నే చూస్తునా...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Asura

See All