MovieGQ

Aadinchi Ashta Chamma

Ashta Chamma (2008) · Track 1 of 5

Song Details

Lyrics

పల్లవి : ఆడించి అష్టాచమ్మా ఓడించావమ్మా నీ పంట పండిందే ప్రేమా నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే ఆ మాటె అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే ఆడించి అష్టాచమ్మా ఓడించావమ్మా నీ పంట పండిందే ప్రేమా నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే ఆ మాటె అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే చరణం: 1 ఓ... ఊరంతా ముంచేస్తూ హంగామా చేస్తావేంటే గంగమ్మా ఉఁ... ఘోరంగా నిందిస్తూ ఈ పంతాలెందుకు చాల్లే మంగమ్మా చూశాక నిన్ను వేశాక కన్ను వెనక్కెలాగ తీసుకొనూ ఏం చెప్పుకోను ఎటు తప్పుకోను నువ్వొద్దన్నా నేనొప్పుకోను నువ్వేసే గవ్వలాటలో నిలేసే గళ్ళ బాటలో నీ దాకా నన్ను రప్పించ్చింది నువ్వే లేవమ్మా నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే చరణం: 2 ఓ... నా నేరం ఏఁవుందే ఏం చెప్పిందో నీ తల్లో జేజెమ్మా ఉఁ... మందారం అయ్యింది ఆ రోషం తాకి జళ్ళో జాజమ్మా పూవ్వంటీ రూపం నాజుగ్గా గిల్లీ కెవ్వంది గుండె నిన్న దాకా ముళ్ళంటీ కోపం ఒళ్ళంతా అల్లీ నవ్వింది నేడు ఆగలేక మన్నిస్తే తప్పేం లేదమ్మా మరీ ఈ మారం మానమ్మా ఈ లావాదేవిలేవీ అంత కొత్తేం కాదమ్మా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ashta Chamma

See All