MovieGQ

Prathi Dinam Nee Darshanam

Anumanaspadam (2007) · Track 1 of 6 · 4:19

Song Details

Lyrics

ననన నానాన నానా నానా నా నా న నానాన నన నానా నన నానా ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా నిను చూడలేని రోజు నాకు రోజు కాదు ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా నిను చూడలేని రోజు నాకు రోజు కాదు ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా... నిదురే రాదు రాత్రంతా కలలు నేసే నాకూ వినగలనంటే తమాషగ ఒకటి చెప్పనా... హహహ చెప్పు... ఇంధ్రధనుస్సు కిందా కూర్చునీ మాట్లాడుదాం అలాగే చందమామతోటీ కులాసా ఊసులాడదాం వింటుంటే వింతగా ఉంది కొత్తగా ఉంది ఏమిటీ కథనం పొరపాటు... కథ కాదు... గత జన్మలోన జాజి పూల సువాసనేమో... ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా నిను చూడలేని రోజు నాకు రోజు కాదు ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా... ననన నానాన నానా నానా నా నా న నానాన నన నానా నన నానా పువ్వుల నదిలో అందంగా నడుచుకుంటుపోనా ఊహల రచనే తీయంగా చేసి తిరిగి రానా వెన్నెల పొడిమినీ చెంపలకి రాసి చూడనా సంపంగి పూల పరిమళం వయసుకీ అద్ది ఆడనా అదేంటో మైకమే నను వదలినా పొద జరగదూ నిజమో జడి వాన కురవాలీ... ఎద లోయలోకి జారిపోయి దారి చూడూ ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా నిను చూడలేని రోజు నాకు రోజు కాదు ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Anumanaspadam

See All