Song Details
Lyrics
నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు నిను తలచి తలచి మనసు నలిగింది నీకు తెలుసు మరుపేల వలపువేళా మెరుపైన మేఘమాలా పన్నీటి కలువపూలా వెన్నెల్లు కరుగువేళా కనరాని చారుశీలా ఓ మై లవ్ ఓ మై లవ్ ఓ మై లవ్ ఓ మై లవ్ నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసూ మన అసలు పేరు నీడ అడుగడుగు తోడుగ కథ నడుపు తమరి జాడ కనపడదు వేడుక కరిమబ్బు చాటు తారా కనిపించె నా సితారా చిరుచీకటింట నీడా వెలిగింది కంటినిండా విరహాల ఆలయానా విరజాజి హారతేలా ముగిసింది చేదు కాలం బిగిసింది ప్రేమ గాలం చెలి కనుల ఎరుపులె వలపు గెలుపులె తెలుతుం నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసూ ఉసిగొలుపు ఉడుకుతనము చెలి పొగరు చాలులె కుదురైన కలికితనమా కసి కథలు చెప్పకె ఎదకెదుకు చిలిపితనమా సొద పెట్టి చంపుతావా వదలడుగు వలపుతనమా పెదవుల్లొ దాచుతావా నిదురమ్మ పలకరింతా నివురోయె వలచినంత హృదయాల సీమలోనా ఎదగాన కోకిలేనా మన ఏడు జన్మలై ఏడు రంగులై కలిసి నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు నిను తలచి తలచి మనసు నలిగింది నీకు తెలుసు మరుపేల వలపువేళా మెరుపైన మేఘమాలా పన్నీటి కలువపూలా వెన్నెల్లు కరుగువేళా కనరాని చారుశీలా ఓ మై లవ్ ఓ మై లవ్ ఓ మై లవ్ ఓ మై లవ్ నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసూ
Lyrics sourced from public databases. May contain errors.