MovieGQ

Nuvve Kantapadanante

Anjaneyulu (2009) · Track 4 of 6

Song Details

Lyrics

నువ్వె కంటపడవంటె కంట తడి అంటు ఆగనందీ ఇల నన్ను నడిపించె నువ్వు లేవంటె నమ్మనందీ వెళ్ళె ఈ దారి అంత మన జ్ఞాపకాలె ఎటుచూసినా క్షణం శిలై ఆగిపోదు గాయం మాసిపోదు ఏం చేసినా వీడుకోలంటు వెళ్ళిపోయావ నన్ను మాత్రం నవ్వమన్నావ ఒంటరయ్యింది అల్లరేమొ వెంట నువు లేవనీ అడుగడుగున నలిగ నీ మమతకై వెతిక నిదురన్నదే రాదు నిజమన్నదే చేదు పైవాడెలా రాసాడిలా ఆ ఆ ఆ పైవాడెలా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Anjaneyulu

See All