Song Details
Lyrics
రాం రాం రాం రాం రాం రాం రాం జై జై రాం సీతారాం రాం రాం రాం రాం రాం రాం రాం రాం జై జై రాం సీతారాం దిల్ సె బోలొ ఆంజనేయులు నా రూటంత వేరు తప్పేంటి ఉంటె పొగరు దిల్ సె బోలొ ఆంజనేయులు నా రూటంత వేరు తప్పేంటి ఉంటె పొగరు సరదాకె సందడి వీడు నమ్మకమె నమ్మె ఆంజనేయులు ఊ హు సంతోషం ఇంటి పేరు ప్రేమించె హృదయం సొంత ఊరు ఊ హూ చూస్తార తమాష చేస్తాను హమేష నా పైనె నాకుంది కొండంత భరోస చూస్తార తమాష చేస్తాను హమేష నా పైనె నాకుంది కొండంత భరోస రాం రాం రాం రాం రాం రాం రాం జై జై రాం సీతారాం రాం రాం రాం రాం రాం రాం రాం రాం జై జై రాం సీతారాం ఎవడాదేశం వినడు ఇది ఆవేశం అనడు నిశిరాతిరికె భయమె నేనంటే గతమన్నది ఒక మాట ముందున్నది ప్రతి పూట సుడిగాలై చుట్టేసెయ్ లోకాన్నే నిరాశకే ఆశుందిరా మన తోడునే కోరిందిరా మై నేం ఇస్ మిస్టర్ ఆంజనేయులు ఆంజనేయులు ఆంజనేయులు చూస్తార తమాష చేస్తాను హమేష నా పైనె నాకుంది కొండంత భరోస జనగనమన పాటైన జన మొర వినిపించేన అనుదినము ఇంతేన లోకానా ఎవడొస్తె ఏంటంట నిజముంది నీ వెంట నీ తెగువె చూపిస్తు దులిపేయరా జీవితం ఓ యుద్ధమే ధైర్యమె ని సైన్యమూ మై నేం ఇస్ మిస్టర్ ఆంజనేయులు ఆంజనేయులు ఆంజనేయులు చూస్తార తమాష చేస్తాను హమేష నా పైనె నాకుంది కొండంత భరోస చూస్తార తమాష చేస్తాను హమేష నా పైనె నాకుంది కొండంత భరోస రాం రాం రాం రాం రాం రాం రాం జై జై రాం సీతారాం రాం రాం రాం రాం రాం రాం రాం రాం జై జై రాం సీతారాం
Lyrics sourced from public databases. May contain errors.