MovieGQ

Suryudu Evarayya

Andhari Banduvaya (2010) · Track 4 of 7

Lyrics

సూర్యుడు ఎవరయ్యా... మన అందరి బంధువయా... చంద్రుడు ఎవరయ్యా... మన అందరి బంధువయా... సూర్యుడు ఎవరయ్యా... మన అందరి బంధువయా... చంద్రుడు ఎవరయ్యా... మన అందరి బంధువయా... నేల నింగి నీరూ నిప్పు ఊపిరినిచ్చే గాలి తమ తమ స్వార్ధం చూసుకుంటె మన గతి ఏం కావాలీ కొంచెం పంచవయా.. నువు అందరి బంధువయా.. మంచిని పెంచవయా.. నువు అందరి బంధువయా.. జగతికి ప్రేమను పంచుటకోసం శిలువను ఎక్కిన జీసస్.. జీసస్.. సత్యం కోసం విషం తాగి సందేశమిచ్చిన సోక్రటీస్.. అహింస ఏ తన గొప్ప ఆయుధం అని నిరూపించిన గాంథీ.. తమకు ఎప్పుడూ ఏమి కాని జనం కోసమే తపించి.. సుఖాలు సర్వం త్యజించి మహాత్ములై నిలిచారు.. వీరంతా ఎవరయా.. మనలాగే మనుషులయా.. జాతికి వరములయా.. మన అందరి బంధులయా..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Andhari Banduvaya

See All