MovieGQ

Mallee Malle Rammanee (Male)

Andhari Banduvaya (2010) · Track 6 of 7

Song Details

Lyrics

మళ్ళీ మళ్ళీ రమ్మని మనసులో ఆమని వలపు కోయిల రాగాన్నీ పాడుతోందే నాలో అంతవరకు లేనిదేదో ఇంతలోనే ఐనదేమో నీ కోసమే నేనంటూ నాకోసమే నీవంటూ నన్ను నీలో నిన్ను నాలో వెతుకుతూ ఉంటే కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్ స్నేహమూ నువ్వే సంతోషమూ నువ్వే ఆత్మలోన నువ్వే అనుభూతిలోన నువ్వే నేను ఏరి కోరుకున్న కొత్త జన్మ నువ్వే నాలో ప్రియ భాషా అభిలాష ఎద శ్వాసా నీవే నీవే నీవే నీవే నీవే అంటుంటే కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్ మళ్ళీ మళ్ళీ రమ్మని మనసులో ఆమని వలపు కోయిల రాగాన్నీ పాడుతోందే నాలో అంతవరకు లేనిదేదో ఇంతలోనే ఐనదేమో నీ కోసమే నేనంటూ నాకోసమే నీవంటూ గాలిలోనే తేలిపోతు నేను వస్తుంటే కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Andhari Banduvaya

See All