Song Details
Lyrics
పల్లవి: పలుకే బంగారమాయెరా... అందాల రామ.. పలుకే బంగారమాయెరా అందాల రామ... పలుకే బంగారమాయెరా ఖగరాజ గమన నీవే జగముల సృష్టించావు జగమంతా ఒక ఇల్లని జనులంతా సోదరులనే... పలుకే బంగారమాయెరా అందాల రామ... పలుకే బంగారమాయెరా చరణం: 1 లక్షాధికారులైనా లవణమన్నమే గాని బంగారు కణికలు... మింగలేరను మంచి... పలుకే బంగారమాయెరా అందాల రామ... పలుకే బంగారమాయెరా చిన్ని నా బొజ్జకు... శ్రీరామ రక్షనుకొన్నా అన్నపానాదులన్ని.. అందరికుండాలనే.. పలుకే బంగారమాయెరా అందాల రామ... పలుకే బంగారమాయెరా చరణం: 2 బిరుదులు పదవుల మీద... పరనారి పెదవుల మీద బుద్దంతా నిలిపేవాడు బూడిదై పొతాడన్న... ఎరుకే బంగారమాయెరా అందాల రామ... పలుకే బంగారమాయెరా పంచదారను మించే... పాలూ మీగడల మించె పరమ మధుర నామస్మరణే మంచిదనే... పలుకే బంగారమాయెరా అందాలరామ పలుకే బంగారమాయెరా... అందాలరామ పలుకే బంగారమాయెరా అందాలరామ పలుకే బంగారమాయెరా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Andhala Ramudu
See AllMamu Brovamani Cheppave
V. Ramakrishna
Suddhabrahma (Slokam)
V. Ramakrishna
Samooha Bojanambu
V. Ramakrishna
Yedavaku Yedavaku Verrinaganna
V. Ramakrishna
Chakirevu Bana Yemandhi
V. Ramakrishna, J.V. Raghavulu, Vijayalakshmi Khannarao
Ramudemannadoi
V. Ramakrishna
Maa Thalli Godari
V. Ramakrishna, J.V. Raghavulu
Bhajanachese Vidhamu Theliyandi
Vijayalakshmi Khannarao, V. Ramakrishna
Kurise Vennello Merise Godarila
V. Ramakrishna, P. Susheela
Abbosi Chinnamma
V. Ramakrishna, P. Susheela
Adhigo Badradri Gowthami
-
Vaamaanka Sthitha (Slokam)
M. Balamuralikrishna