MovieGQ

Koyila Pilupe

Andhala Raasi (1980) · Track 3 of 6

Song Details

Lyrics

పల్లవి: కోయిల పిలుపే కోనకు మెరుపు... మాయని వలపే మనసుకు మెరుపు...ఊ.. కోయిల పిలుపే కోనకు మెరుపు... మాయని వలపే మనసుకు మెరుపు... చరణం: 1 ఆఆ...అహహా...ఆ..ఆ..అహహా..ఆ..§ ≥ ఆఆ...అహహా...ఆ..ఆ..అహహా..ఆ.. నీలి నింగికెంత ఆశ నేలపైన వాలాలనీ... గాలి అలలకెంత ఆశ పూలపైన తేలాలనీ... నీలి నింగికెంత ఆశ నేలపైన వాలాలనీ... అలలకెంత ఆశ పూలపైన తేలాలనీ... పెదవులకెంత ఆశ... ఎంత ఆశ.... ఎంత ఆశా... పెదవులకెంత ఆశ... ఎంత ఆశ.... ఎంత ఆశా... పదే పదే పదే పదే ఒదిగి ఉండాలని... కోయిల పిలుపే కోనకు మెరుపు... మాయని వలపే మనసుకు మెరుపు... కోయిల పిలుపే కోనకు మెరుపు... మాయని వలపే మనసుకు మెరుపు... చరణం: 2 కడలి పొంగు కోరుతుంది కన్నె వాగు కావాలనీ... వయసు జల్లు కోరుతుంది వలపు పంట పండాలనీ... కడలి పొంగు కోరుతుంది కన్నె వాగు కావాలనీ... వయసు జల్లు కోరుతుంది వలపు పంట పండాలనీ... హృదయం కోరుతుంది... కోరుతుంది... కోరుతుంది... హృదయం కోరుతుంది... కోరుతుంది... కోరుతుంది... ఇలా ఇలా ఇలా ఇలా కలిసి ఉండాలనీ.... కోయిల పిలుపే కోనకు మెరుపు... మాయని వలపే మనసుకు మెరుపు... కోయిల పిలుపే కోనకు మెరుపు... మాయని వలపే మనసుకు మెరుపు...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Andhala Raasi

See All