MovieGQ

Marumallello

Amrutha (2002) · Track 1 of 6

Song Details

Lyrics

పల్లవి: మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా పారాణేదో భూమికి మెరుపుగా మందారాలే మత్తును వదలగా కనులా తడి తుడిచే ఒడిలో పసి పాపాయి చిలికే చిరు నగవే చీకటి తల్లికి వేకువా మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా పారాణేదో భూమికి మెరుపుగా మందారాలే మత్తును వదలగా కనులా తడి తుడిచే ఒడిలో పసి పాపాయి చిలికే చిరు నగవే చీకటి తల్లికి వేకువా చరణం: 1 గాలి పాటలా సడి వాన జావళీ అది మౌనంలా దూరం అవునా వేళ మాటలే వివరించలేనిది తడి కన్నుల్ల అర్ధం అవునా మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా - విరియగా ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా - తపనగా పారాణేదో భూమికి మెరుపుగా మందారాలే మత్తును వదలగా చరణం: 2 లేత పాపలా చిరు నవ్వు తోటకే దిగి వస్తావా సిరుల వెన్నెలా వీర భూమిలో సమరాలు మారితే వినిపించే నా స్వరమే కోయిలా మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా పారాణేదో భూమికి మెరుపుగా మందారాలే మత్తును వదలగా మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా - విరియగా ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా - తపనగా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Amrutha

See All