MovieGQ

Ammayi Bagundi

Ammayi Bagundi (2004) · Track 1 of 6

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

అమ్మాయి బాగుంది అందంగా ఉంటుంది ఏవేవో చేసింది వారెవ్వా మందారంలా ఉంది మువ్వల్లే నవ్వింది రాగాలే తీసింది వారెవ్వా గుండెలోపలా ఎండమావిలా ఎందుకిలా ఈ మాయ కంటిపాపాలో స్వప్నమే ఇలా ఎదురుగా రాదే ఇలా ఓ ఓ అమ్మాయి బాగుంది అందంగా ఉంటుంది ఏవేవో చేసింది వారెవ్వా ఎవ్వరిది ఈ యవ్వన వీణ మైనా గుండెలోన మాటలకి అందని జాణ అందంతో అప్సరసేనా అవునా అందుకోన ఓ ఆమె నవ్వే పాడుకో మౌన సంగీతం కాలి మువ్వై మొగుతుంది ప్రేమ సంకేతం ఎటు చూసినా అటు వైపునే ఎదురయే ఆమె రూపం అమ్మాయి బాగుంది అందంగా ఉంటుంది ఏవేవో చేసింది వారెవ్వా మందారంలా ఉంది మువ్వల్లే నవ్వింది రాగాలే తీసింది వారెవ్వా చెప్పకనే చెప్పెను ప్రాయం ఎప్పటికి తీరని దాహం మొహం ఆహా వింత మొహం ఆహా గుప్పెటలో దాగని కాలం గుపౌమని ఆశల తీరం దూరం ఎంత దూరం ఓ ఓ ఆమె తోనే చేయమంది జన్మలో స్నేహం ఆమె తోనే చేయమంది తోడుగా ప్రాణం సందెవేళలో చల్లగాలిగా తను చేసే సంతోషం అమ్మాయి బాగుంది అందంగా ఉంటుంది ఏవేవో చేసింది వారెవ్వా మందారంలా ఉంది మువ్వల్లే నవ్వింది రాగాలే తీసింది వారెవ్వా గుండెలోపలా ఎండమావిలా ఎందుకిలా ఈ మాయ కంటిపాపాలో స్వప్నమే ఇలా ఎదురుగా రాదే ఇలా ఓ ఓ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ammayi Bagundi

See All