Kamma Rajyam Lo Kadapa Reddlu Title
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Videos
Lyrics
- కమ్మ రాజ్యంలో
కడప రెడ్లు
కమ్మ రాజ్యంలో
కడప రెడ్లు
కత్తులు లేవిపుడు
చిందే నెత్తురు లేదిపుడు
యుద్ధం చేసే పద్ధతి మొత్తం మారింది ఇపుడు;
కొత్త యుద్ధం
ఇది కొత్త యుద్ధం
కొత్త యుద్ధం
ఇది కొత్త యుద్ధం
మాధ్యమమే దళము
నడిచె చట్టమె ఆయుధము
పరువు, పణము, ప్రాణాలు తోడేసే రణము;
కమ్మ రాజ్యంలో
కడప రెడ్లు
కమ్మ రాజ్యంలో
కడప రెడ్లు
నవ్వుతు వేసే ఎత్తుగడ
చప్పుడు లేనిది ఈ రగడ
ప్రత్యర్థులకు గుండె దడ
బయటకు దారి లేదిక్కడ
కొత్త యుద్ధం
ఇది కొత్త యుద్ధం
కమ్మ రాజ్యంలో
కడప రెడ్లు
చ:1:
సీ.బీ.ఐ లు పిలిచి
వేస్తారు భేటి
మెంటల్ టార్చరెట్టి
లాగుతారు కూపి;
కొత్త యుద్ధం
ఇది కొత్త యుద్ధం
టీవీల బలము
యాంకర్ల మదము
స్కీములేసి దించి
స్కాములొ ఇరికిస్తారు
కమ్మ రాజ్యంలో
కడప రెడ్లు // కత్తులు//
చ:2:
ఓటు వేసె వరకె
పౌరుడు రాజు
ఎలక్షన్ల వరకె
ప్రజాస్వామ్య మోజు;
పదవి వచ్చినాక
ఏలే వాడే రాజు
దొంగలంత బెదిరి
శరణు వేడుతారు
ఆఫీసర్ల మార్పు
గెలిచినోడి తీర్పు;
నాయకులే బెదిరి
పార్టీల జంపు;
లీడర్లు అంతా
ఆడు సర్కస్సు,
ఐదేళ్ల దాక
జనం ఆడియన్సు;
కమ్మ రాజ్యంలో
కడప రెడ్లు
కత్తులు లేవిపుడు
చిందే నెత్తురు లేదిపుడు
యుద్ధం చేసే పద్ధతి మొత్తం మారింది ఇపుడు;
మాధ్యమమే దళము
నడిచె చట్టమె ఆయుధము
పరువు, పణము, ప్రాణాలు తోడేసే రణము;
కొత్త యుద్ధం
ఇది కొత్త యుద్ధం
కమ్మ రాజ్యంలో
కడప రెడ్లు
కొత్త యుద్ధం
ఇది కొత్త యుద్ధం
కమ్మ రాజ్యంలో
కడప రెడ్లు
- కమ్మ రాజ్యంలో
Amma Rajyamlo Kadapa Biddalu
Movie More SongsKamma Rajyam Lo Kadapa Reddlu Title Keyword Tags
-
-