MovieGQ

Channubalu Thagithene

Amma Rajeenama (1991) · Track 3 of 5

Lyrics

చనుబాలు తాగితేనే బ్రతుకు తీపి తెలిసింది ఆరు రుచులు తగలగానే అమ్మే చేదవుతుంది చనుబాలు తాగితేనే బ్రతుకు తీపి తెలిసింది ఆరు రుచులు తగలగానే అమ్మే చేదవుతుంది రొమ్మేగా... రొమ్మేగా అందించెను జీవితాన్ని నోటికి అమ్మేగా తన నెత్తురు నింపెను నీ ఒంటికి ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మా అను రాగంలా తియ్యని రాగం ఆలైన బిడ్డలైన ఒకరు పొతే ఇంకొకరు అమ్మా పదవి ఖాలీ అయినా అమ్మా అవరు ఇంకెవరు ఆలైన బిడ్డలైన ఒకరు పొతే ఇంకొకరు అమ్మా పదవి ఖాలీ అయినా అమ్మా అవరు ఇంకెవరు అమ్మంటే...అమ్మంటే విరమించని వట్టి వెట్టి చాకిరీ అమ్మంటే రాజీనామా ఎరగనీ ఈ నౌకరి ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మా అను రాగంలా తియ్యని రాగం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Amma Rajeenama

See All