Song Details
Lyrics
జం జుమ్మని నీ ముద్దు నా తాయిలం ఘుమ్ ఘుమ్మని నా బుగ్గ నీ వాయనం జంటకే ఎదురేముందిలే కంటికే ఎదురే లేదులే కవ్వింత రేగిందిలే రవ్వంత రాగమై జం జుమ్మని నీ ముద్దు నా తాయిలం ఘుమ్ ఘుమ్మని నీ బుగ్గ నా వాయనం ఓ మెరుపులా మెరిశావు మిల మిల కిల కిల నా నీల మేఘాలలో ఆ ఉరుములా ఉరికావు ఫెళ ఫెళ తళ తళ ఆకాశ దేశాలలో వాటేస్తే వరించు ఒళ్ళోనే భరించు కాదంటే క్షమించు కౌగిల్లే బిగించు ఈనాటి స్త్రీ కావ్యాలలో వద్దంటే వలపే కదా... జం జుమ్మని నీ ముద్దు నా తాయిలం ఘుమ్ ఘుమ్మని నీ బుగ్గ నా వాయనం నా సరసకి వచ్చుంటే సల సల విల విల సాయింత్ర మయ్యిందిలే నీ సొగసునే చూస్తుంటే కలే ఇలై శకుంతలై పండింది భావాలలో లవ్ చేస్తే లభించు నాకోసం తపించు నా పేరే జపించు నాతోనే సుఖించు శ్రీవారి శృంగారాలలో ఎన్నెల్లో ఎరుపాయేదా... జం జుమ్మని నీ ముద్దు నా తాయిలం ఘుమ్ ఘుమ్మని నీ బుగ్గ నా వాయనం జంటకే ఎదురేముందిలే కంటికే ఎదురే లేదులే కవ్వింత రేగిందిలే రవ్వంత రాగమై
Lyrics sourced from public databases. May contain errors.