Alludu Seenu
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Simha
Lyrics
- శీను శీనూ... శీను శీనూ...
శీను శీను నేనే నీకు ఫాను తినిపిస్తా మీర్జా పానూ
హే క్వీన్ క్వీన్ నువ్వే లవర్ జాను తీసేస్తా బ్యూటీ స్కాను
నీ సోలో గుండెల్లో టెంటే వేస్తానూ
నాలో నీ ఫొటో ప్రింటెచేస్తానూ
ఆకాసాన్నే ఎక్కిస్తానూ చుక్కల్లోనే పక్కేస్తానూ
తారాజువ్వలాంటి ఎన్నో ముద్దులు ఇస్తానూ
అ అ అ అ అల్లుడు శీనూ
నువ్వొస్తే సూపర్ హిట్టే ఎవ్విరీ సీనూ
అ అ అ అ అల్లుడు శీనూ
మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీనూ
శీను శీనూ... శీను శీనూ...
హేయ్ అల్లుడుశీను అల్లుడుశీను
హీర్ కమ్స్ అల్లుడుశీను
ఎవ్రీ బడీ సే వెల్కమ్ టు అల్లుడుశీను
హే నీ నవ్వుల్లో మెరుపే ఉందీ
ఆ మెరుపుతోటి సిటీ మొత్తం కర్రెంటిస్తానూ
హరె నీ చూపుల్లో ఉడుకే ఉంది
ఆ ఉడుకుతోటి ఊరికిమొత్తం వంటే చేస్తానూ
హే కాఫీ కప్పులొ పంచదార బదులుగా
సొగసనె షుగరునే కలుపుకుంటానూ
సెంటూ గింటూ వద్దే వద్దు అత్తరులేవి అక్కరలేదు స్వాసల్లోని పరిమలమే పూసుకుంటానూ
అ అ అ అ అల్లుడుశీనూ
నువ్వొస్తే సూపర్ హిట్టే ఎవ్విరీ సీనూ
అ అ అ అ అల్లుడుశీనూ
మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీనూ
నీ మనసెంతొ మెత్తగ ఉంది
ఆ మెత్తదనం డబుల్ కాటు మంచం చేస్తానూ
అరె నీ వరసెంతొ చిలిపిగ ఉంది
ఆ చిలిపితనం మంచం పైన దుప్పటిచేస్తానూ
హరె గదిలో ఫుల్లుగా మల్లెపూల బదులుగా
మాటల మత్తులే చల్లేస్తామూ
హే అగరబత్తులు వద్దే వద్దు పొగలు గిగ్గలు వేరే వద్దు
బాడీలోని సెగలు చాలు రగులు కుంటానూ
అ అ అ అ అల్లుడుశీనూ
నువ్వొస్తే సూపర్ హిట్టే ఎవ్విరీ సీనూ
అ అ అ అ అల్లుడుశీనూ
మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీనూ
Alludu Seenu
Movie More SongsAlludu Seenu Keyword Tags
-
-