Song Details
Lyrics
నేడే ఈ నాడే నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే ఆ...ఆ...ఆ...ఆ... ఆ..ఆ..ఆ.. నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే ఆ...ఆ...ఆ...ఆ... ఆ..ఆ..ఆ.. వాలుకన్నుల వన్నెలాడివి వగలే చాలు నిరజాణ దోర ఆశల దొంగ చూపుల చొరవే నీవు అనుకోన వారేవా వయ్యారమా పలుకేమో బంగారమా ప్రేమంటే శృంగరమా రమ్మంటే చిరు కోపమా మహా పెంకి మగువలు మీరు మనసైతె మీ మగవారు ఇక ఆగలేరని తెలుసు నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే ఆ...ఆ...ఆ...ఆ... ఆ..ఆ..ఆ.. ఆరుబైటిలా కన్ను గీటడం ఔరా మీకు మర్యాదా కంటి సైగకే పైట జారడం ఐనా తమకు బాగుందా పైపైకి పరిహాసమా బెట్టంత చెలి కోసమా పెదవుల్లో దరహసమా అదికూడ ఓ వేషమా మహారాజు భోగులు మీరు మరి నాకు లొంగకపోరు పరువాల మేనకగారు నను ఇంక విడిపోలేరు నేడే ఈ నాడే కలిపింది కన్ను చెలి తానే నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే అహ హా... ఆ ఆ ఆ అహ హా... ఆ ఆ ఆ
Lyrics sourced from public databases. May contain errors.