Song Details
Lyrics
డిక్కీ డిక్కీ డీడిక్కీ ఉన్నానే వేడెక్కి రావాలమ్మో కౌగిలి పండక్కి పోవాలమ్మో సిగ్గులు కొండెక్కి డిక్కీ డిక్కీ డీడిక్కీ పరువాల పండక్కి వచ్చానయ్యో చెక్కిలి ఎరుపెక్కి వయ్యారాలే చప్పున బరువెక్కి పిల్లా నువ్వొచ్చేసాక ఆగేది ఎల్లా కొల్లగొట్టేసి పోనా తెల్లారేకల్లా రారాదు బువ్వేలేరా శృంగార కోటకి అష్టాచెమ్మాలే చెమ్మచెక్కాలే జరగాలి జామురేయి జాగారాలే గుడు గుడు గుంచాలే చడుగుడు మంచాలే ఈదాలి సంబరాల సాగరాలే డిక్కీ డిక్కీ డీడిక్కీ ఉన్నానే వేడెక్కి రావాలమ్మో కౌగిలి పండక్కి పోవాలమ్మో సిగ్గులు కొండెక్కి చెరువుల్లో చేపలకై వెతికేస్తుంది కొంగ చీకట్లో చీరంతా తడిమేస్తావ దొంగ (2) సరసాల సమరంలో సరదాల సమయంలో తెరచాటు ఉంటే వేగేదెలా అడిగింది ఏమైనా వీల్లేదు అన్నానా బాహాటమైతే బాగోదుగా పిల్లా నువ్వొచ్చేసాక ఆగేది ఎల్లా అల్లాడించేసి పోనా తెల్లారేకల్లా అయితే మరి వెళ్ళొద్దామ అనువైన చోటుకి అల్లోనేరేల్లో అమ్మో నీకళ్లు అచ్చంగా ఉన్నావమ్మో బొమ్మలాగ పుల్ల మావిల్లో అపుడే వేవిల్లో విడ్డురం చూడాలమ్మో అమ్మలాలో తెలియంది తెలియాలంటే చదవాలయ్యో బుక్స్ చూసింది కావాలంటే కలపాలయ్యో లిప్స్ (2) నీమాటలు ముదిరాయే అధరాలే అదిరాయే అరుదైన దాహం తీరేదెలా తాపాలే పెరిగాక తమకంతో రగిలాక పడకింటి తీరం చేరాలిగా పిల్లా నువ్వొచ్చేసాక ఆగేది ఎల్లా గిల్లి గిచ్చేసి పోనా తెల్లారేకల్లా దుప్పట్లో దూరేద్దామ బాబు సయ్యాటకి బంగరు బుల్లోడే బంపరుగున్నాడే మాటల్తో మాయచేసి లాగుతాడే తుంటరి పిల్లోడే తొందరగున్నాడే ఎన్నెన్నో తందనాలు ఆడుతాడే డిక్కీ డిక్కీ డీడిక్కీ ఉన్నానే వేడెక్కి రావాలమ్మో కౌగిలి పండక్కి పోవాలమ్మో సిగ్గులు కొండెక్కి
Lyrics sourced from public databases. May contain errors.