Song Details
Lyrics
ఆ... హు హు... కొట్టవయ్యా షోడా మచిలీ పట్నం ఆఁ... ఆ మచిలీ పట్నం మాయాబజార్ మేట్ని కొస్తే మాటేశా ఆ మచిలీ పట్నం మాయాబజార్ మేట్ని కొస్తే మాటేశా చన్నా పట్నం చైనా బజార్ షాపింగ్ కొస్తే సైటేశా నిటారు సోకుల గిటారు మీటి మిఠాయి పొట్లం కాజేశా అహ అహ అహ అహ మరదలి పల్లి సెంటర్లోన మడత మంచం వాల్సేశా మచిలీ పట్నం మాయాబజార్ మేట్ని కొస్తే మాటేశా చన్నా పట్నం చైనా బజార్ షాపింగ్ కొస్తే సైటేశా బాబు ఫిడేలు తగులుకో నాయన తగులుకో మా అత్త మహాదేవి మహత్యంబెట్టిదనిన అఖిలాండేశ్వరి చాముండేశ్వరి మా అత్తేశ్వరి జతి కనరాయ్ ధన ధాణ్యేశ్వరి కొనచీనాంబరి మా వాణిశ్రీ కృతి వినరా టింగు రంగ నింగి విడిచిన తార నేనేరా అహ ఒహొ అహ ఒహొ క్రీస్తు పూర్వము నీ పురాణం మాకు తెలుసునులే అహ ఒహొ అత్తో దుత్తో అంజలి దేవి నా సిస్టర్ ఏ ఎన్ ఆరే నా మిస్టర్ ప్రేమనగరే మా ఊరు ప్రేమికులకే బేజారు బందరు కళ్ళకి మాజీ సుందరి అహంకారమే అలంకారమట ఇస్ మంగళగిరి లో పోటీ చేసి మంత్రి గిరినే పట్టేశావ్ మచిలీ పట్నం మాయాబజార్ మేట్ని కొస్తే మాటేశా చన్నా పట్నం చైనా బజార్ షాపింగ్ కొస్తే సైటేశా భాషా వాసుడు భార్య దాసుడు మామేశ్వరుడే గద సుమతీ ఆంధ్రుల అన్నయ్య నన్నయ గారికి తమ్మయ నేనే కదండయా అసలు అయ్యా అది నీవు గిరి కథ నే సిరి కధ చెప్పుకుందామా అహ అహ అహ అహ అమ్మ చాటున ఉమ్మలాటకి ఆశ పడదామ అహ ఒహొ ఏహే అహ శ్రీదేవంటే పడి చస్తా నగార్జునతో నడిచొస్తా ముఠామేస్త్రీనే మురిపిస్తా చంటి నెత్తుకు లాలిస్తా చిలకలాంటి ఈ చిలిపి కన్యకి పులకరింతలు పునికేదెవరో ష్... బద్రగిరిలో భజనలు చేసి గోదావరిలో మునకేసేస్తా మచిలీ పట్నం మాయాబజార్ మేట్ని కొస్తే మాటేశా చన్నా పట్నం చైనా బజార్ షాపింగ్ కొస్తే సైటేశా మచిలీ పట్నం మాయాబజార్ మేట్ని కొస్తే మాటేశా చన్నా పట్నం చైనా బజార్ షాపింగ్ కొస్తే సైటేశా జై అత్త మహాదేవి చరిత్రకి గోవిందా గోవిందా హరి
Lyrics sourced from public databases. May contain errors.