MovieGQ

Kammani Odi Immani

Allari Alludu (1993) · Track 2 of 7

Lyrics

కమ్మని ఒడి బొమ్మని పెదవిమ్మని అడిగావే చెమ్మని బదులిమ్మని జత కమ్మని పిలిచావే గొడుగులో రాగం అడుగులో తాళం నీషాలలో వేసెయ్ బాణం రసాలలో తృణం ఫనం కమ్మని ఒడి బొమ్మని పెదవిమ్మని అడిగావే చరణం: 1 మిడిసి పడకే తొలి సొగసు మొగలి పూరేఖా... కస బుస కస కసిగా పడక విడిచి విరి పడక పరుచుకున్నాగా... పగ వగ ఇదే పదరా చినుకు పడి చీర జారే మెరుపు మెడ హారమేసె ఉరుము జతిలో నడుము లయలో చెలో లేలో తడిసె నీ రూపం తళుకులో దీపం వయస్సులో వానేవస్తే తడి స్వరం చలి జ్వరం కమ్మని ఒడి బొమ్మని పెదవిమ్మని అడిగావే చెమ్మని బదులిమ్మని జత కమ్మని పిలిచావే చరణం: 2 గుబులు గుబులు మొదలగులు పెరిగే ఒళ్ళంతా... సడే మియా తడే పొడిగా చిగురు పొగరు చెలి ఫిగరుకెదిగి తుళ్ళింతా... పదే పదే అదే పనిగా జడ తడిసి జావళీలై మెడల జడ తాళమెసే ఇరుకు ఇరుకు ఉడుకు దుడుకు చలాకీలో అడిగితే అందం అధరమే బంధం అయో మయం ఆషాడం లో ప్రియా ప్రియం స్వయంవరం కమ్మని ఒడి బొమ్మని పెదవిమ్మని అడిగావే చెమ్మని బదులిమ్మని జత కమ్మని పిలిచావే గొడుగులో రాగం అడుగులో తాళం నీషాలలో వేసెయ్ బాణం రసాలలో తృణం ఫనం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Allari Alludu

See All