Song Details
Lyrics
ప్రేమ నగరు ప్రేయసికి టాట చెప్పేశా కామ నగరు కౌగిలిలో వాట కొట్టెశా ప్రేమ లేని లోకంలో దేవదాసునీ తాగి ఉన్న మైకంలొ కామదాసునీ ఊహలలోన ఊర్వసి నీవే ప్రేయసి నీవే రావమ్మో ప్రేమనగరు ప్రేమికుడా నీకే ఓటేసా కామనగరు వాకిలిలో కాకపట్టెసా సుందరానిగివే యమ యమ అందగత్తవే సందుగుందుల పొడిచిన చందమామవే మాయలేడి లా కనపడి మనసు దోచనే వెర్రిపుట్టినా మదనా వేనువూదకా పిచ్చి ఈలతో వసును రెచ్చగొట్టకా పైట లాగితే పెదవికి ముద్దు వస్తదీ నీస రసం ప్రేమ రసం గుండెకెక్కిందీ నీ పరువం పడుచుదనం నాకునచ్చిందీ పార్వతులైనా స్రీమతులైనా యేమతులైనా బలాదూర్ ప్రేమనగరు ప్రేమికుడా నీకే ఓటేసా కామనగరు వాకిలిలో కాకపట్టెసా మోజు పడితిని శివ శివ మోసపోతినీ మొగుడి కోసమే వెతుకుతుంటినీ మోడలింగు టీములో మొదటి ఫిగరునీ సంద్య వేలకీ సలసల సోకులివ్వవే మందువేలకీ చిమచిమ చీకులివ్వవే మొదటి చూపు విసురికే మొగుడునతినే నీ వలపూ నీ ఒడుపు నాకు నచ్చిందీ నీ వరస నీ దరువు నాకు వచ్చిందీ ప్రేమికుడినా యేనటుడైనా చీకటి లోనె బలదూర్ ప్రేమ నగరు ప్రేయసికి టాట చెప్పేశా కామ నగరు కౌగిలిలో వాట కొట్టెశా ప్రేమ లేని లోకంలో దేవదాసువీ తాగి ఉన్న మైకంలొ కామదాసువీ ఊహలలోన ఊర్వసి నేనె ప్రేయసి నేనె రావయ్యో ప్రేమ నగరు ప్రేయసికి టాట చెప్పేశా కామ నగరు కౌగిలిలో వాట కొట్టెశా
Lyrics sourced from public databases. May contain errors.