Song Details
Lyrics
అందాల కోట లోన టింగు రంగ రంగసాని రంగు పొంగు హంగు చూడరొ ఓయబ్బ లిప్పు కేకు కొరకరో శ్రుంగార పెటలోన లింగు లిటుకు దొగసాని కంగు తిన్న కథలు చూడరో ఓయబ్బ లాలిపప్పలడగరో మందార గందమిచ్చి మంచమేసి పంచిపెట్టు నీ ఊపులే సందేల ఈల వేసి గోల చేసి పంచనివ్వు నీ షేపులే జనకుజ్ అనకు లబకు జబకు తకిట తదిమి దరువు మనదిలే అందాల కోట లోన టింగు రంగ రంగసాని రంగు పొంగు హంగు చూడరొ ఓయబ్బ లిప్పు కేకు కొరకరో గుట్టూ రట్టూ గుమ్మ లేడికీ కిలాడీకీ చలకి చంపమీద ముద్దు గుద్ది ముట్టడించి పోదునా ఓట్టు పొడుగు కోమలానిగికీ లవాంగికీ బడాయి బుంగమూతి బెంగ తీర్చి యెంగిలెట్టి కొట్టనా పిడికిలడిగినా పిడక నడుములో జమలహాటు జముకు మీటనా అదుపుతొలిగినా కుదుపు నడకలే డబురు మీటు గుబులు పెంచనా మండపేట తోపు కాడ మాపటెల ఊపు వచ్చి మంచమీద దుప్పటేసి మల్లెమొగ్గ దీపమెట్టి మజాల పట్టు నిన్ను పట్టనా అందాల కోట లోన టింగు రంగ రంగసాని రంగు పొంగు హంగు చూడరొ ఓయబ్బ లిప్పు కేకు కొరకరో టింగు టింగు చెంగు సానికీ బటానికీ బజారు సందులోన విందు చేసి వీదికెక్కి పోదునా వంగి వంగి వన్నె లాడికీ వయ్యరికీ హమ్మము సోపు వేసి స్నోను వేసి పాపు ట్యూను పాదనా పదుచు పలుకులా పదక రానికి త్రిబులు కాటు ట్రబులు ఇవ్వనా ఒడుకు తెలిసినా వలపు వేనికి తమలపాకు తడిపి ఇవ్వనా పూల పల్లి సంత డాటి పాల కొల్లు చేరినాక చల్లకొచ్చి ముంత దాచి చక్కిలాలు చేతికిస్తె షిఫాను చీర కట్టు జారులె అందాల కోట లోన టింగు రంగ రంగసాని రంగు పొంగు హంగు చూడరొ ఓయబ్బ లిప్పు కేకు కొరకరో శ్రుంగార పెటలోన లింగు లిటుకు దొగసాని కంగు తిన్న కథలు చూడరో ఓయబ్బ లాలిపప్పలడగరో మందార గందమిచ్చి మంచమేసి పంచిపెట్టు నీ ఊపులే సందేల ఈల వేసి గోల చేసి పంచనివ్వు నీ షేపులే జనకు జనకు లబకు జబకు తకిట తదిమి దరువు మనదిలే
Lyrics sourced from public databases. May contain errors.