MovieGQ

Janavule Nerajanavule

Aditya 369 (1991) · Track 2 of 5 · 5:00

Lyrics

ఆ ఆ..ఆ ఆ ఆ..ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ..ఆ ఆ నెర జాణవులే వర వీణవులే కిలికించితాలతో ఆహాహాహా జాణవులే మృదుపాణివిలే మధు సంతకాలలో కన్నులలో సరసపు వెన్నెలలే.. సన్నలలో గుస గుస తెమ్మెరలే.. మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో జాణవులే వర వీణవులే కిలికించితాలతో ఆహాహాహా జాణవులే మృదుపాణివిలే మధు సంతకాలలో మోమటు దాచీ మురిపెము పెంచే..లాహిరిలో అహహహహ ఒహోహూ హొహొహూ మూగవుగానే మురళిని ఊదే..వైఖరిలో చెలి ఒంపులలో హంపి కళ ఊగే ఉయ్యాల చెలి పయ్యెదలో తుంగ అలా పొంగే ఈ వేళ మర్యాదకు విరిపానుపు సవరించవేమిరా జాణవులే వర వీణవులే కిలికించితాలతో ఆహాహాహా జాణవులే..మృదుపాణివిలే మధు సంతకాలలో కన్నులలో సరసపు వెన్నెలలే సన్నలలో గుస గుస తెమ్మెరలే మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో జాణవులే వర వీణవులే కిలికించితాలతో ఆహాహాహా జాణవులే..మృదుపాణివిలే మధు సంతకాలలో చీకటి కోపం చెలిమికి లాభం కౌగిలిలో అహహహహ ఒహోహూ హొహొహూ వెన్నెల తాపం వయసుకు ప్రాణం ఈ చలిలో చెలి నా రతిలా హారతిలా నవ్వాలీవేళ తొలి సోయగమే ఓ సగము ఇవ్వాళీవేళ పరువానికి పగవానికి ఒక న్యాయమింక సాగునా జాణవులే వర వీణవులే కిలికించితాలతో ఆహాహాహా... జాణవులే మృదుపాణివిలే మధు సంతకాలలో కన్నులలో సరసపు వెన్నెలలే సన్నలలో గుస గుస తెమ్మెరలే మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో జాణవులే ఆహాహా వర వీణవులే కిలికించితాలతో ఆహాహా మృదుపాణివిలే మధు సంతకాలలో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Aditya 369

See All