Song Details
Lyrics
చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్ జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో పడుచు గుండెలో గల్ గల్ గల్ గల్ తెలుసుకుందిలే ప్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో కొత్త కొత్త రంగుల్లో కంటబడ్డ రంగంలో పుట్టనున్న స్వప్పాలెన్నెన్నో లెక్కబెట్టుకో అరెరరె చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్ జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో పడుచు గుండెలో గల్ గల్ గల్ గల్ తెలుసుకుందిలే ప్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో ఎదురుగ ఉంది ఏదో వింత పద పద చూద్దాం ఎంతో కొంత కలలకు కూడా కొత్తే అవునా కనబడలేదే నిన్నా మొన్నా కనుల విందుగా ఉంది లోకం కనక ఇక్కడే కాసేపింకా ఉందాం కలవరింతలా ఉందేరాగం కనక మెల్లగా మళ్లీ మళ్లీ విందాం ఎవర్నయినా హలో అందాం ఎటేముందో కనుక్కుందాం టుమారోల సమాచారమంతా సులువుగ తెలిసిన తరుణం కదా ఇది చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్ జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో పడుచు గుండెలో గల్ గల్ గల్ గల్ తెలుసుకుందిలే ప్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో కొత్త కొత్త రంగుల్లో కంటబడ్డ రంగంలో పుట్టనున్న స్వప్పాలెన్నెన్నో లెక్కబెట్టుకో అరెరరె చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్ జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో పడుచు గుండెలో గల్ గల్ గల్ గల్ తెలుసుకుందిలే ప్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో వినబడలేదా కూ కూ వెల్కం అతిథిలమంటు ఆన్సర్ చేద్దాం తళ తళలాడే తారా తీరం తలుపులు తీసే దారే చూద్దాం మునుపు ఎప్పుడు లేదే మైకం మయుడి మిస్టరి ఏమో ఈ మాలోకం మెదడు విక్టరీ చేసే చిత్రం తెలివి డిక్షనరీ చెప్పే మాయ మంత్రం నిదానించి ప్రవేశిద్దాం రహస్యాలు పరీక్షిద్దాం కనుక్కొన్న చమత్కారాలన్ని చిలవలు పలువలు కలిపి తెలుపుదాం చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్ జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో పడుచు గుండెలో గల్ గల్ గల్ గల్ తెలుసుకుందిలే ప్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో కొత్త కొత్త రంగుల్లో కంటబడ్డ రంగంలో పుట్టనున్న స్వప్పాలెన్నెన్నో లెక్కబెట్టుకో అరెరరె చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్ జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో పడుచు గుండెలో గల్ గల్ గల్ గల్ తెలుసుకుందిలే ప్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో
Lyrics sourced from public databases. May contain errors.