MovieGQ

Chary (Where Is The Panchakattu)

Adhurs (2010) · Track 4 of 7 · 4:49

Song Details

Lyrics

Where is that? What is that? Where is that? What is that? Where is the పంచెకట్టు Where is the పిలకజుట్టు Where is the నిలువు బొట్టు చారీ What is this suit boot What is this French cut What is this gulf scent చారీ I don’t want పంచెకట్టు I don’t want పిలకజుట్టు I don’t want నిలువుబొట్టు పోరీ I like this suit boot I like this French cut I like this gulf scent పోరీ Farex baby లా ఉండే నువ్వూ RDX బాంబల్లే అయిపోయావే నీ Rolex body తో మాచ్ అయ్యేలా జర remix అయి వచ్చేసానే where is that? - ఇప్పేసా where is that? - కట్ చేసా where is that? - చెరిపేసా Where is the పంచెకట్టు Where is the పిలకజుట్టు Where is the నిలువు బొట్టు చారీ I like this suit boot I like this French cut I like this gulf scent పోరీ C H A R I is chari .. He is gonna say brand new story C H A R I is chari .. అయ్యబాబోయ్ చేస్తాడు గుండె చోరీ రాహుకాలం చూడందే తెల్లారీ మంచినీళ్ళైనా ముట్టని ఓ చారీ Good morning అన్నవే పెదవుల్తో మితి మీరీ అరె sentimental గా సుకుమారీ నే fox tail తొక్కానే కాల్ జారీ ఆ లక్కేదో నా కిక్కు పెంచిందే luck మారీ హే... సేమ్యా ఉప్మాలా ఉండే నువ్వు Chinese noodles లా change అయ్యావే Femina miss లాంటి నీకోసమే నే ఇస్టైలు మార్చేసానే ! where is that? - ఇప్పేసా where is that? - కట్ చేసా where is that? - చెరిపేసా Where is the పంచెకట్టు Where is the పిలకజుట్టు Where is the నిలువు బొట్టు చారీ I like this suit boot I like this French cut I like this gulf scent పోరీ Rewind చేసీ చూస్తే మరీ స్వాతిముత్యం లాంటిది నీ history Romance లో నీకింత scene ఉందా బ్రహ్మచారీ నా daily మంత్రాలు పొలమారీ ఎపుడేం చెదివేశానో నోరు జారి నా flashback మటాషై మారానిలా పోరీ హే ఎర్రబస్ లాగా ఉండే నువ్వూ Air bus లాగా style అయ్యావే Mecanas gold లాంటి నీ beauty కి నేను పోటీగా పోటెత్తానే ! where is that? - ఇప్పేసా where is that? - కట్ చేసా where is that? - చెరిపేసా C H A R I is chari He is gonna say brand new story C H A R I is chari అయ్యబాబోయ్ చేస్తాడు గుండె చోరీ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Adhurs

See All