Song Details
Lyrics
నీ కోలకళ్ళ మెరుపొకొక్క ఓం నమః నీ తేనె పెదవి ఎరుపుకొక్క ఓం నమః నీ పట్టు కురుల మెరుపుకొక్క ఓం నమః మేలు జాతి కోహినూరు సొగసుకు ఓం నమః Baby one more time of on the line I want to make u my darling jam baby give me one chance Rhythm offing glance Take me to a party and lets go dance చంద్రకళా చంద్రకళా చంద్రకళా కరతర కొరికే సొగసిరికే చాంగుభళా ఓ చంద్రకళా చంద్రకళా చంద్రకళా నిదురను నరికే నిగనిగకే చాంగుభళా ఓ మనసే మరిగే సలసల వయసే విరిగే పెళపెళ మతులే చెదిరేలా మహబాగున్నదే నీ ఒంటి వాస్తు కళా చంద్రకళా - One more time చంద్రకళా - Thats the way I like it చంద్రకళా చంద్రకళా చంద్రకళా కరతర కొరికే సొగసిరికే చాంగుభళా Baby One more time ని స స ని స స ని స గ గ స స ని స స ని స స ని స గ గ స ని స స గ గ గ మ మ గ గ స స ని స స గ గ గ మ మ గ గ స ఓ... కులుకులకు పత్రం పుష్పం తళుకులకు అష్టోత్తరం Yeah thats the way i want it చమకులకు ధూపం దీపం నడకలకు నీరాంజనం Yeah thats the way to do it అడుగుకో పూవై పుడతా నీ పదములు ముద్దాడేలా చీరలా నీ జత కడతా అనునిత్యం నిను అద్దుకు తిరిగేలా చంద్రకళా - One more time చంద్రకళా - Thats the way I like it ఓ... పురుషులను పగబట్టేలా సొగసుపొడి వెదజల్లకే Yeah thats the way i was born వయసు మడి గది దాటేలా వగలతో వలలల్లకే Yeah thats the way i was made నీకేసి చూస్తే ధక్ ధక్ దరువేస్తుందే దిల్ తబలా శివకాశి చిటపట సరుకై చెలరేగావే రంభా రాక్షసిలా ఓ చంద్రకళా - One more time చంద్రకళా - Thats the way I like it చంద్రకళా చంద్రకళా చంద్రకళా కరతర కొరికే సొగసిరికే చాంగుభళా Baby one more time of on the line I want to make u my darling jam baby give me one chance Rhythm offing glance Take me to a party and lets go dance
Lyrics sourced from public databases. May contain errors.