Cuddapaloo Kannesa
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Udit Narayan
Lyrics
- కడపలో కన్నేశా అరకులో చెయ్యశా తణుకులో తడిమేసి తిరుపతి వచ్చేశా
లండను, బెర్లిన్, పారిస్, వెన్నిస్ ఊరేగి టూరేద్దామా
హా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పిల్లంటే పుట్టింది యమ లైకింగ్
హా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇచ్చేస్తా పుచ్చేస్కో లవ్లీ థింగ్
అమ్మానా కుర్రోడు కత్తిలా వున్నాడు నవ్వుతూ చూశాడు నచ్చినావన్నాడు
మాటకి రాముడు మాయలో క్రిష్ణుడు సందిస్తే విందంటాడు
హా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చేసేద్దాం జల్సాగా రొమాన్సింగ్
హా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇచ్చేస్తా పుచ్చేస్కో లవ్లీ థింగ్
హే... కాదనకు అది లేదనకు తడి తాకిడిలో జత రాననకు
వాటంగా చెయ్యేస్తే వద్దనమాకు దూరంగా ఉంటేనే ముద్దనమాకు
అచ్చంగా ఇస్తాలే వెచ్చని సోకు ఆ చోటే ముద్దెట్టి అల్లరి చెయ్ కు
చలో రాణి బోణి చేసేస్తా బిత్తరపోకు
అమ్మానా పడుచోడు అక్కడే నొక్కాడు చేతిలో చెయ్యేసి చంపనే గిల్లాడు
పట్టులో వీరుడు పైటనే వదలడు ఇకపైన ఎం చేస్తాడో
హా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కిస్సుల్తో మొదలేస్తా కంపేరింగ్
హా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అబ్బబ్బా ఒళ్ళంతా యమ చింగ్ చింగ్
హే చూడు గురు ఇటు చూడు గురు ఒడి దోపిడితో మురిపించు గురూ
అల్లాడే అందాల ఆవిరి చూడు ఉల్లాసం ఉప్పొంగే ఆటలు ఆడు
కిమ్మనక నాతోని కట్టేయ్ జోడు ఆపైన చూపిస్తా బంపర్ స్పీడు
చలో ఓకే అంటా దాటేయ్రో బోర్డర్ గేటు
అందమా గుడ్ మార్నింగ్ అందుకో గుడ్ మార్నింగ్ నవ్వుకో గుడ్ మార్నింగ్ నడకకో గుడ్ మార్నింగ్
పొగరుకి, బిగరుకీ, హైటుకి, మైటుకి ఎమ్డంగా చెప్పేస్తున్నా
హా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ జల్సాగా చేసేద్దాం రొమాన్సింగ్
హా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నువ్వంటే పుట్టింది యమ లైకింగ్
Adhipathi
Movie More SongsCuddapaloo Kannesa Keyword Tags
-
-