MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Home Movies Adhipathi (2001) Songs Abbabba Tuntari Gali Song

Abbabba Tuntari Gali

Song

Music Director

Lyrics

  • అబ్బబ్బా తుంటరి గాలి అందంగా ఒళ్ళో వాలి కవ్విస్తే ఏమేం చెయ్యాలి ఓ ఓ
    ముచ్చట్లు ఆపేయాలి దుప్పట్లో దూరేయాలి ఆపైన నీకే తెలియాలి
    సౌందర్యమా ఊరించకే సుఖసీమలో తేలించవే
    తరించే కాలమొస్తే అందగాడ జంటకొచ్చేయ్ నా
    వయస్సే ఆగనంటే కన్నె పువ్వా ఒడే చేరనా ఓ ఓ

    కవ్వించే కన్నెతనం వెన్నెల స్నానం చేస్తుంటే తొడగొట్టే తమకాలే తొలిముద్దు ఇమ్మంటే ఓ ఓ
    భారంతో లేనడుము తడబడి తడబడి పోతుంటే త్వరపడినా మగతనమే పడగెత్తి పదమంటే
    ఆహా హా ఆహా హా లాలాల లాలాల
    అణువు అణువునా ఓ ఓ ఎంత దాహామో ఓ ఓ
    అదును దొరికితే ఓ ఓ ఎంత సౌఖ్యమో
    పదును మీరిన పసిడి అవ్వనా పైట దాటెనేమో
    ఒళ్ళంతా ఊయలుగే అందమైన ఆట నేర్పేయ్ నా
    సుఖాన్ని దాచుకున్న చోట చేర్చి మోజు తీర్చనా

    అబ్బబ్బా తుంటరి గాలి అందంగా ఒళ్ళో వాలి కవ్విస్తే ఏమేం చెయ్యాలి ఓ ఓ

    చిరుగాలి రాదేంటి జారిన పైటను చూసేలా జల్లైనా పడదేంటి వళ్ళంతా తడిచేలా ఓ ఓ
    చిరునవ్వు కురిపించు తడిసిన తళుకుల ముద్దవుతా
    మనసివ్వు చిగురంత నా తనువు చూపిస్తా ఉఁ ఉఁ లాలాల లాలలా
    తోరణాలతో ఓ ఓ శోభనింపని ఓ ఓ
    తలుపు వాకిట ఓ ఓ ముగ్గువేయని
    ఇవే ఘడియలు ఘడియ ఘడియకు వస్తే చాలు నాకు
    శభాషే చిన్నదాన ఇప్పుడైనా వప్పుకున్నావే
    మరింకేం బొట్టు పెట్టి తాళికట్టి విందు చేసుకో

    అబ్బబ్బా తుంటరి గాలి అందంగా ఒళ్ళో వాలి కవ్విస్తే ఏమేం చెయ్యాలి ఓ ఓ
    ముచ్చట్లు ఆపేయాలి దుప్పట్లో దూరేయాలి ఆపైన నీకే తెలియాలి
    సౌందర్యమా ఊరించకే సుఖసీమలో తేలించవే
    తరించే కాలమొస్తే అందగాడ జంటకొచ్చేయ్ నా
    వయస్సే ఆగనంటే కన్నె పువ్వా ఒడే చేరనా ఓ ఓ

Abbabba Tuntari Gali Keyword Tags

  • Abbabba Tuntari Gali Song
  • Movie Adhipathi Songs
  • Abbabba Tuntari Gali Song Music Director Composer
  • Details of Abbabba Tuntari Gali Song Wiki Information
  • Adhipathi All Mp3 Songs
  • Lyrics for Abbabba Tuntari Gali Song
  • Abbabba Tuntari Gali Full Video Watch Online
  • Adhipathi Movie Full Song
  • Abbabba Tuntari Gali Song from Adhipathi Movie
  • Play Online Abbabba Tuntari Gali
  • Abbabba Tuntari Gali Song Vocal Singers
  • Music Director of Abbabba Tuntari Gali Songs
  • Abbabba Tuntari Gali Lyricists
  • Abbabba Tuntari Gali Movie Composer
  • Abbabba Tuntari Gali Videos from Adhipathi Movie
  • Lyical Video of Abbabba Tuntari Gali
  • Abbabba Tuntari Gali Stream Online Music Links
  • Songs from AdhipathiMovie
  • Promo Videos of Abbabba Tuntari Gali
  • Abbabba Tuntari Gali English Lyrics