Song Details
Lyrics
స్వామి రా రా స్వామి రా రా దివి నుంచి దిగి రా రా స్వామి రా రా స్వామి రా రా దయ తోటి బ్రోవరా స్వామి రా రా స్వామి రా రా దివి నుంచి దిగి రా రా స్వామి రా రా స్వామి రా రా దయ తోటి బ్రోవరా ఎంతా చక్కనోడు శ్రీనివాసుడు నాకెంతో నచ్చినాడు శ్రీనివాసుడు హేయ్ వరాలాలు ఇచ్చువాడు వెంకటెషుడు నీ మొరాలకించువాడు తిరుమలేషుడు ఎంతా చక్కనోడు శ్రీనివాసుడు నాకెంతో నచ్చినాడు శ్రీనివాసుడు హేయ్ వరాలాలు ఇచ్చువాడు వెంకటెషుడు నీ మొరాలకించువాడు తిరుమలేషుడు ఏడు కొండలెక్కి కుర్చున్న దేవ దేవుడు నా మాసులోని మాటలెప్పుడు వింటాడు తన చల్లనైన చూపుతోటి దీవించేది ఎప్పుడో అరె భక్తి తోటి మొక్కినోడ్ని మర్చిపోడు వాడు కచ్చితంగ గుర్తుపెట్టు కుంటాడు తన అంతులేని ప్రేమని కురిపిస్తాడు అమ్మడూ స్వామి రా రా స్వామి రా రా దివి నుంచి దిగి రా రా స్వామి రా రా స్వామి రా రా దయ తోటి బ్రోవరా స్వామి రా రా స్వామి రా రా దివి నుంచి దిగి రా రా స్వామి రా రా స్వామి రా రా దయ తోటి బ్రోవరా ఎంతా చక్కనోడు శ్రీనివాసుడు హేయ్ నాకెంతో నచ్చినాడు శ్రీనివాసుడు వరాలాలు ఇచ్చువాడు వెంకటెషుడు నీ మొరాలకించువాడు తిరుమలేషుడు కోలొ కోలన్న కోలు కోలాటం ఏలొ ఎంకన్న స్వామి కళ్యానం కళ్యానమేమొ కమనీయం చూసె కన్నులకెంతొ రమనీయం బుగ్గ చుక్క పెట్టుకుంది...అలువేలు మంగమ్మ సిగ్గు మొగ్గలవుతుందీ...పధ్మావతమ్మా అంగరంగ వైభవంగా అంతులేని సంభరంగా జరుగున్న పెళ్ళీకి శ్రీరస్తు శుభమస్తు అభిగ్నమస్తూ కోలొ కోలన్న కోలు కోలొ కోలన్న కోలు నీకల్లనేమొ కలువలుగా పూఇంచి పూజలు జరిపాకా పరవసించి అడిగిన వన్నీ ప్రసాదించడా ప్రదక్షనాలను చేసాకా నీకు ప్రసన్న మవకుండ ఉంటాడా సాష్టాంగమే పడిపోతున్నా చలనముండదే పొర్లు దండాలెట్టెస్తున్నా కనికరించడే హేయ్ పైకి చూస్తె రాయిలాగ ఉంటాడు కాని వాడి మనసు బండరాయి కానె కాదు నిన్ను గుండెలోన పెట్టుకొని దాచుకుంటాడు దేవుడూ స్వామి రా రా స్వామి రా రా దివి నుంచి దిగి రా రా స్వామి రా రా స్వామి రా రా దయ తోటి బ్రోవరా స్వామి రా రా స్వామి రా రా దివి నుంచి దిగి రా రా స్వామి రా రా స్వామి రా రా దయ తోటి బ్రోవరా ఎంతా చక్కనోడు శ్రీనివాసుడు హేయ్ నాకెంతో నచ్చినాడు శ్రీనివాసుడు వరాలాలు ఇచ్చువాడు వెంకటెషుడు నీ మొరాలకించువాడు తిరుమలేషుడు
Lyrics sourced from public databases. May contain errors.