MovieGQ

Renuka

Achari America Yatra (2018) · Track 4 of 4

Song Details

Lyrics

ఓ సిరి సిల్లా చీరకట్టినా ఓ రేణుకా సిరి సిల్ల చీర కట్టిన రేణుకా చుడరాదే చిట్టి పొట్టి చిట్టి పొట్టి చిలక లాంటి రేణుకా నువ్వే నా మేనకా....ఓయె రేణుకా ఓ సిరి చిల్లా చీర కట్టి సిగలో చామంతులెట్టి ఆపు తాపు సెంటు కొట్టి అదిరే లిప్స్టిక్ ఏసి రావా నా వెంటా రేణుకా నువ్ వస్తావా నా వెంట రేణుకా వస్తావా నా వెంట రేణుకా నువ్ వస్తావా నా వెంట రేణుకా కోటప్ప కొండకు వస్తావా రేణుకా కొబరెల్లి జాతరకు పోదామే రేణుకా బోనాల పండక్కి వైపెల్లె ఎల్లె రేణుకా సమ్మక్క జాతరకు పోదామే రేణుకా కమ్మన బైకెక్కి నువ్వొస్తే రేణుకో హేయ్ రేణుకా వినవే... నీకు పక్క పిన్ను కొనిపెడతా రేణుకో నీకు బొట్టు బిల్ల కొనిపెడతా రేణుకా నీకు వడ్డి కాసులేయిస్తా రేణుకో నీకు జడ గంటలు జడ గంటలు కొనిప్ర్డతా రేణుకా రేణుకా రేణుకా రేణుకా సిరి సిల్లా అబబ్బబ్బా సిరి సిల్లా అరె అరె సిరి సిల్లా అమ్మా సిరి సిల్లా ఓ సిరి చిల్లా చీర కట్టి సిగలో చామంతులెట్టి సిరి సిల్లా సిరి సిల్లా పక్క పిన్నులిస్తననీ ...పక్కకు రమ్మంటావో బొట్టు బిల్ల పెడతననీ...బుగ్గను గిల్లేస్తావో గాజులు తొడుగుననై పిల్లడో నను గాబర పెట్టెస్తవుగా పోరడా జద గంటలు పెడతవనీ పిల్లడో నువు నడుముని తదిమేస్తుంటవు పిల్లడా పిల్లగో ఓ పిల్లగా పిల్లగో రేయ్ జరగరా జరా సిరి సిల్లా సిరి సిల్లా బొద్దు బుగ్గలా పిల్ల నీ కోసం పడి చస్తే నాకోసం నువ్వేమో ఇంతనన్న చెయ్యవాయె గిట్లా గిట్లా రమ్మంటె రేణుకో నువ్ గట్ల గట్ల పోతవేందె రేణుకా నా సగబాగం ఇస్తనంటె రేణుకో నువ్వు సతాయించి చంపుతావె రేణుకా హేయ్ గుస్స గాకు ఓ పిల్లగా జల్దినా బైలెల్లి వస్తా ఏడికైన నీతోనె దూము దాముగా వస్తా కరీం నగరు అరెరె కరీం నగరు అరెరె కరీం నగరు కరీం నగరు సెంటరులో పిల్లడో నన్ను కళ్యానం చేసుకోర పిల్లడా అరే లాయి లాయి లగ్గమాడి పిల్లడో నన్ను గాయి గాయి చేసుకోర పోరడా పిల్లడో ఓ పిల్లడా పోరడొ దిల్ దడ దడా దడ దడా ఓ సిరి చిల్లా చీర కట్టి సిగలో చామంతులెట్టి ఆపు తాపు సెంటు కొట్టి అదిరే లిప్స్టిక్ ఏసి రావా నా వెంటా రేణుకా నువ్ వస్తావా నా వెంట రేణుకా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Achari America Yatra

See All