Chalmaar
Song
Movie
-
Music Directors
- Sajid Khan
Lyricist
-
Singer
-
Lyrics
- హాట్ హాట్ ఊరిలో
హాట్ హాట్ రోడ్ లో
షార్ట్ స్కర్ట్ లో కన్నీఫర్
డిష్యుం డిష్యుం సౌండ్ లేదు
బ్లడ్ కూడ కాన రాదు
అందమెట్టి గుద్దినావే
ఘుమ్ ఘుమ్ ఘుమ్
హే చంపినాదే పైకి పంపినాదే
నీ ఓర చూపు సైనాయిడ్
లవ్ యూ చెప్పి మళ్ళి నాలో ప్రాణమా
నింపుకోవే బుజ్జికొండే
హే నడుమొంపే స్మైలీలా
నాకు ఓకే చెప్పేలా
బెండ్ ఇట్ లైక్ బెక్ హం బేబీ
చల్ మార్
లవ్ ఫీలే ఉంది కదా
నో బాలే వెయ్యకలా
నీ హార్ట్ కె ఒక కర్టేయిన్ వేసి మూసేయకే
ఛి పో చిరాకేలా లైట్ తీసుకో మధుబాలా
ఐ లవ్ యూ చెప్పడానికిన్ని మంతనాలా
పడిపోదాం పడి పైకి లేద్దాం
మళ్ళి మళ్ళి లవ్ లో పడిపోదాం
రాయే పిల్లా జోడి లవ్ బర్డ్స్ మనమై
మబ్బులన్ని టచ్ చేద్దాం
ఏయ్ నడుమొంపే స్మైలీ లా
నాకు ఓకే చెప్పేలా
బెండ్ ఇట్ లైక్ బెక్ హం బేబీ
చల్ మార్
రొమాంటిక్ కృష్ణున్నే లవ్ మేజిక్ చేస్తానే
నా రాసలీల రాద్దువు నువ్వేనే
నీ చూపు మాన్సూన్ సహారాల ఉన్నానే
నా గుండె ఝల్లు వాన జల్లు నువ్వేనే
ఫుల్ మూన్ లో రంగు రెయిన్బో లా
జిల్ జిగేల్ మన్నావే
రోడ్ సైడు టీ కొట్టు బోయిలర్ లా
నన్ను హీట్ ఎక్కించావే
ఏయ్ నడుమొంపే స్మైలీ లా
నాకు ఓకే చెప్పేలా
బెండ్ ఇట్ లైక్ బెక్ హం బేబీ
చల్ మార్
- హాట్ హాట్ ఊరిలో
Abhinetri
Movie More SongsChalmaar Keyword Tags
-