MovieGQ

Ninnemadaganu

Aavesham (1994) · Track 5 of 5

Song Details

Lyrics

నిన్నేమడగను ఏటా అడగను ఒకసారి వడిలోకి రారామ్మని నీకేం చెప్పను ఏటా చెప్పను తెరచాటు తరిపిదో కానిమ్మాని అయితే పోరి చూపై రాదారి పడతా ప్యారి పని కానీ చోరి కసిగా ఓ సారి నీదే చిన్నారి అమ్మడు బీ రెడీ తట్టుకో తాకిడి చీకటింటి చిలిపి గారడీ నిన్నేమడగను ఏటా అడగను ఒకసారి వడిలోకి రారామ్మని నీకేం చెప్పను ఏటా చెప్పను తెరచాటు తరిపిదో కానిమ్మాని చరణం: 1 పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి పరవలేదన్నారు పెద్దవాళ్లు బృందం: Yes బాసు Kissu బాసు సావిట్లో ఒకసారి సందిట్లో ఒకసారి చలికాగాలన్నారు చిన్నవాళ్లు బృందం: Yes బేబీ Kissu బేబి కొక్కోరో బంగారు కోడి ముద్దెడితే ముదిరింది వేడి పిల్లగో చూసా నీ నాడీ అదిరింది కన్నె బాడీ గుట్టుగా దోపిడీ చెయ్యనా గుమ్మడి తాళలేను తీపిరాపిడి ఓయ్ ఓయ్ ఓయ్ నిన్నేమడగను ఏటా అడగను ఒకసారి వడిలోకి రారామ్మని నీకేం చెప్పను ఏటా చెప్పను తెరచాటు తరిపిదో కానిమ్మాని చరణం: 2 సరిగంగా స్నానలా సవరింపు యోగలా వేళాయెనన్నాది చందమామా బృందం: Yes బేబి Kissu బేబీ చప్పట్లు తడి తాళం దుప్పట్ల తడిమేళం పెట్టించామన్నాది కలువా భామా బృందం: Yes బాసు వేయ్యి డోసు ఎక్కడో కుట్టింది చీమ ఉప్పెనలా ఉబికింది ప్రేమా... అక్కడే గుప్పిస్తా భామా పేదవులతో తేనె చుమ్మ అమ్మని జిమ్మడా హత్తుకో పిల్లడా పొంగుతోంది పాల మిగడా నిన్నేమడగను ఏటా అడగను ఒకసారి వడిలోకి రారామ్మని నీకేం చెప్పను ఏటా చెప్పను తెరచాటు తరిపిదో కానిమ్మాని

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Aavesham

See All