MovieGQ

Muddoyamma

Aavesham (1994) · Track 4 of 5

Lyrics

ముద్దొయమ్మ ముద్దు తొలి ముద్దొయమ్మ ముద్దు ఎం సర్దాగుంది పెట్టుకుంటే కీలాడి ముద్దు ముద్దొయమ్మ ముద్దు సరిహద్దే లేని ముద్దు చెలి అందాలన్నీ చందలాడిగే పిల్లాడి ముద్దు బుగ్గల్లో రోజాలెన్నో పూయించే ముద్దు సిగ్గుల్లో సింగారాలే వడ్డించే ముద్దు తొలకరి తేనెల తియ్యని విందులు హాయ్... హాయ్... హాయ్...హాయ్ ముద్దొయమ్మ ముద్దు తొలి ముద్దొయమ్మ ముద్దు ఎం సర్దాగుంది పెట్టుకుంటే కీలాడి ముద్దు ముద్దొయమ్మ ముద్దు సరిహద్దే లేని ముద్దు చెలి అందాలన్నీ చందలాడిగే పిల్లాడి ముద్దు చరణం: 1 చక్కిలిగిలిగా ఓ ముద్దు చక్కర చిలికె ఓ ముద్దు చెక్కిలమ్మకు చెంపలో ముద్దు ఓయ్ మద్దెల మోత ఓ ముద్దు నిద్దర చంపే ఓ ముద్దు రేతిరమ్మకు జాబిల్లే ముద్దు వన్నె చిన్నె దిద్దు వలంగి పిట్ట ముద్దు ఓలమ్మో ఎంత గోడవో లేత సందే పొద్దు జారేటి పైట సర్దు ఓయబ్బో ఏమి దరువో మనుగడలో మరు మల్లెల మీగడ హాయ్...హాయ్...హాయ్...హాయ్ ముద్దొయమ్మ ముద్దు తొలి ముద్దొయమ్మ ముద్దు ఎం సర్దాగుంది పెట్టుకుంటే కీలాడి ముద్దు ముద్దొయమ్మ ముద్దు సరిహద్దే లేని ముద్దు చెలి అందాలన్నీ చందలాడిగే పిల్లాడి ముద్దు చరణం: 2 ప్రేమకు లిపిగా ఓ ముద్దు పెదవుల తడిగా ఓ ముద్దు నచ్చినమ్మకు నవ్వే నా ముద్దు ఓయ్ ఊపిరి ఉలిగా ఓ ముద్దు చూపుల చలిగా ఓ ముద్దు పూలకొమ్మకు పూవ్వంటే ముద్దు వాలే కన్నుగొట్టి కన్నుల్లో కాట్టుకెట్టే చీకట్లో ఎంత చొరవో మల్లె ఇల్లు వేసి వెన్నెల్లో వెన్న తీసె పైటేస్తే ఎంత పరువో మణువులకే ఇది మన్మధ పోకడ హాయ్...హాయ్...హాయ్...హాయ్ ముద్దొయమ్మ ముద్దు తొలి ముద్దొయమ్మ ముద్దు ఎం సర్దాగుంది పెట్టుకుంటే కీలాడి ముద్దు ముద్దొయమ్మ ముద్దు సరిహద్దే లేని ముద్దు చెలి అందాలన్నీ చందలాడిగే పిల్లాడి ముద్దు బుగ్గల్లో రోజాలెన్నో పూయించే ముద్దు సిగ్గుల్లో సింగారాలే వడ్డించే ముద్దు తొలకరి తేనెల తియ్యని విందులు హాయ్... హాయ్... హాయ్...హాయ్ ముద్దొయమ్మ ముద్దు తొలి ముద్దొయమ్మ ముద్దు ఎం సర్దాగుంది పెట్టుకుంటే కీలాడి ముద్దు ముద్దొయమ్మ ముద్దు సరిహద్దే లేని ముద్దు చెలి అందాలన్నీ చందలాడిగే పిల్లాడి ముద్దు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Aavesham

See All