MovieGQ

Hrudayam Anu

Aaru (2005) · Track 4 of 7

Song Details

Lyrics

హృదయం అను లోకంలో ప్రేమ అను దేశంలో స్వప్నం అను నగరంలో నా చెంత చేర వచ్చావే వయసు అను గగనంలో మనసు అను మేఘంలో చిరు ఆశల వర్షంలో నన్ను గుచ్చి గుచ్చి తడిపావే నా అణువు అణువు నువ్వేలే నీ తనువు తనువు నాదేలే ప్రతి క్షణము క్షణము మనదేలే ఓ చెలీ... హృదయం అను లోకంలో ప్రేమ అను దేశంలో స్వప్నం అను నగరంలో నా చెంత చేర వచ్చావే హా వెన్నెల వల విసిరి నీ కన్నుల వెలుగిస్తా మెరుపుల మెడ వంచి నీ మెడలో గొలుసేస్తా ఆహా చుక్కలు అన్ని చేపలు చేసి నీకే కమ్మని విందిస్తా మబ్బుని దించి సబ్బుగ మార్చి నీకే స్నానం చేయిస్తా... హృదయం అను లోకంలో ప్రేమ అను దేశంలో స్వప్నం అను నగరంలో నా చెంత చేర వచ్చావే B O Y BOY, Boy అంటే అబ్బాయి G I R L GIRL, Girl అంటే అమ్మాయి This girl is so hot that will make him crazy And they r just gonna rock so take it easy వీళ్లిద్దరి మద్యనా touching touching అర్రె anytime anywhere kissing kissing కాలికి రెక్కలు కట్టి నీ కౌగిట వాలిపోతా పూలని అప్పడిగి పువ్వు రేకుని చీర కుడతా హా ఆకాశాన్నే చాపే చుట్టి నీకే పరుపుగ పరిచేస్తా సుర్యుడ్నే ఓ గుద్ధుతో చంపి పొద్దె పొడవని ముద్దిస్థా... హృదయం అను లోకంలో ప్రేమ అను దేశంలో స్వప్నం అను నగరంలో నా చెంత చేర వచ్చావే B O Y BOY, Boy అంటే అబ్బాయి G I R L GIRL, Girl అంటే అమ్మాయి This girl is so hot that will make him crazy And they r just gonna rock so take it easy

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Aaru

See All