MovieGQ

Naa Madhi Ninnu Pilichindhi Ganamai

Aaradhana (1976) · Track 5 of 8

Song Details

Lyrics

ఓ ప్రియతమా... ప్రియతమా... ప్రియతమా... నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై జీవన యమునా తరంగాలపైన మోహన మురళీ రాగాలలోన జీవన యమునా తరంగాలపైన మోహన మురళీ రాగాలలోన మన అనురాగమే పలికేను కాదా మన అనురాగమే పలికేను కాదా మధురిమలొలికే నాధమై నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై సూర్య చంద్రులు వెలిగే దాక తరులు గిరులు నిలిచేదాకా సూర్య చంద్రులు వెలిగే దాక తరులు గిరులు నిలిచేదాకా మన అనుబంధమే నిలిచేను కాదా మన అనుబంధమే నిలిచేను కాదా మరువగా రాని వేదమై నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై ఆ రఘురాముని పోలిక నీవై అలనాటి జానకి కోరిక నీదై ఆ రఘురాముని పోలిక నీవై అలనాటి జానకి కోరిక నీదై మన కలయికయే వెలిచేను కాదా మన కలయికయే వెలిచేను కాదా ప్రణయ జగతికే తేజమై దివ్య తేజమై నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Aaradhana

See All