MovieGQ

Idhi Aasalu

Aalaya Sikharam (1983) · Track 1 of 6

Song Details

Lyrics

పల్లవి: హే.. హేహే.. ఇది ఆశలు రేపే లోకం.. అడియాశలు చేసే లోకం హే.. స్వార్థం మరిగిన మనుషుల్లారా.. సాగదు సాగదు మీ మోసం..ఊ.. సాగదు.. సాగదు.. మీ మోసం.. ఇది ఆశలు రేపే లోకం.. అడియాశలు చేసే లోకం హే.. స్వార్థం మరిగిన మనుషుల్లారా.. సాగదు సాగదు మీ మోసం..ఊ.. సాగదు.. సాగదు.. మీ మోసం.. చరణం: 1 కోటలు కట్టిన రాజులెక్కడో..ఓ. బాటలు వేసిన కూలీలెవరో.. కోటలు కట్టిన రాజులెక్కడో.. బాటలు వేసిన కూలీలెవరో.. కాలం నడిచే కాలినడకలో.. సమాధిరాళ్ళై నిలిచారు..ఊ ఊ చరిత్రగానే మిగిలేరు.... ఇది ఆశలు రేపే లోకం.. అడియాశలు చేసే లోకం హే.. స్వార్థం మరిగిన మనుషుల్లారా.. సాగదు సాగదు మీ మోసం..ఊ.. సాగదు.. సాగదు.. మీ మోసం.. చరణం: 2 మనుషుల మమతలు మట్టిగోడలు కలిసిన మనుసులు మర్రి ఊడలు మనుషుల మమతలు మట్టిగోడలు కలిసిన మనుసులు మర్రి ఊడలు కన్నవారి కల పండించాలీ..ఈ.. కన్నవారి కల పండించాలి.. రేపటి వెలుగయి నిలవాలి.. ఇది ఆశలు రేపే లోకం.. అడియాశలు చేసే లోకం హే.. స్వార్థం మరిగిన మనుషుల్లారా సాగదు సాగదు మీ మోసం..ఊ.. సాగదు.. సాగదు.. మీ మోసం.. హై.. హేహే.. హై..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Aalaya Sikharam

See All