Song Details
Lyrics
నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకూ నమహా నమహా ఉరికే వయసా నీలో తపనలకూ ఊహల్లో వర్ణాలకు ఊరించే అందాలకు ఈ కన్నే గ్రంథాలకు వయ్యారాల నడుమొంపుకు కవ్వించే నీ కళ్ళకు బందించే కౌగిళ్లకు పదహారేళ్ల పరువాలకూ... నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకూ నమహా నమహా ఉరికే వయసా నీలో తపనలకూ బుగ్గలే చూస్తూవుంటే నాలో ఏదో తాపం ప్రాయమే అర్పిస్తుంది దాసోహం ముద్దుకి మారం చేసే మొహం రేపే మైకం ఇంతగా వేధిస్తుంది ఈ దేహం చెలీ చమటలలో చిలిపి స్నానం ప్రియ పెదవులతో మధురగానం హు నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకూ నమహా నమహా ఉరికే వయసా నీలో తపనలకూ ఎప్పుడూ చూడేలేదు కల్లోనైనా మైనా అందుకే ఆరాటాలు నాలోనా చెప్పనా నీకోమాట నీలో నేనే లేనా ఇందుకు నీలో ఇంత హైరానా చెలీ అందెకాలి దాకా నిన్ను తాకిపోనా ప్రియా తుంటరీడు లోనా సిగ్గుమాయమౌనా హా నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకూ నమహా నమహా ఉరికే వయసా నీలో తపనలకూ ఊహల్లో వర్ణాలకు ఊరించే అందాలకు ఈ కన్నే గ్రంథాలకు వయ్యారాల నడుమొంపుకు కవ్వించే నీ కళ్ళకు బందించే కౌగిళ్లకు పదహారేళ్ల పరువాలకూ... నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకూ నమహా నమహా ఉరికే వయసా నీలో తపనలకూ
Lyrics sourced from public databases. May contain errors.