MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Home Movies 10th Class (2006) Songs Kannulu Rendu Song

Kannulu Rendu

Song

Music Director

Lyricist

Lyrics

  • కన్నులు రెండు కలవర పడుతుంటే
    గుండెల సవ్వడి గుసగుసమంటుంటే
    నాలో ప్రతి ఆశ నాలో ప్రతి శ్వాస
    నాలో ప్రతి ఆశ నువ్వే కావాలంటే
    రోజు కనుపాప నిన్నే చూడాలంటే
    ప్రేమేనంటావా... ప్రేమేనంటావా...

    కన్నులు రెండు కలవర పడుతుంటే
    గుండెల సవ్వడి గుసగుసమంటుంటే
    నాలో ప్రతి ఆశ నాలో ప్రతి శ్వాస
    నాలో ప్రతి ఆశ నువ్వే కావాలంటే
    రోజు కనుపాప నిన్నే చూడాలంటే
    ప్రేమేనంటావా... ప్రేమేనంటావా...


    ఏ గాలి తెమ్మెర వస్తున్నా పరిమళాల స్వరాలుగా
    ఆ రాక నీదే అంటున్నా...
    ఏ పాట పల్లవి వింటున్నా పరవశాన చటుక్కునా
    ఆ పాట నీదే అంటున్నా...
    ఏమైనదేమో నాలోన యద లోలోనా గోదారి గాని పొంగేనా...
    ఈరోజే నేను వింటున్నా మది ఆలాపించే ప్రేమ కీర్తన...

    కన్నులు రెండు కలవర పడుతుంటే
    గుండెల సవ్వడి గుసగుసమంటుంటే

    నీ వెంట నీడై వస్తున్నా పరిచయాలు వరాలుగా
    నీ తీపి కలలే కంటున్నా...
    ఏ రోజు ఏ పని చేస్తున్నా ఆ క్షణాలు యుగాలుగా
    నీ ఊహలోనే ఉంటున్నా... హా
    ఈ మాయ అంతా నీదేనా తొలిప్రేమేనా నీలోన కూడ ఇంతేనా...
    ఈ హాయి అంతా ప్రేమేనా మహ బాగుందయ్యా మూగ వేదన...

    కన్నులు రెండు కలవర పడుతుంటే
    గుండెల సవ్వడి గుసగుసమంటుంటే
    నాలో ప్రతి ఆశ నాలో ప్రతి శ్వాస
    నాలో ప్రతి ఆశ నువ్వే కావాలంటే
    రోజు కనుపాప నిన్నే చూడాలంటే
    ప్రేమేనంటావా... ప్రేమేనంటావా...

Kannulu Rendu Keyword Tags

  • Kannulu Rendu Song
  • Movie 10th Class Songs
  • Kannulu Rendu Song Music Director Composer
  • Details of Kannulu Rendu Song Wiki Information
  • 10th Class All Mp3 Songs
  • Lyrics for Kannulu Rendu Song
  • Kannulu Rendu Full Video Watch Online
  • 10th Class Movie Full Song
  • Kannulu Rendu Song from 10th Class Movie
  • Play Online Kannulu Rendu
  • Kannulu Rendu Song Vocal Singers
  • Music Director of Kannulu Rendu Songs
  • Kannulu Rendu Lyricists
  • Kannulu Rendu Movie Composer
  • Kannulu Rendu Videos from 10th Class Movie
  • Lyical Video of Kannulu Rendu
  • Kannulu Rendu Stream Online Music Links
  • Songs from 10th ClassMovie
  • Promo Videos of Kannulu Rendu
  • Kannulu Rendu English Lyrics