Song Details
Lyrics
Hey Goodbye Priya.! (2) కళ్ళలో కల్మశం ప్రాయమేలే పరవశం స్పర్శలో మధు విషం స్పర్శలో మధు విషం నేన కానొయి నా వశం నీవేవరో నేనెవరో కన్నీటి పరదాల తెరచాటో కనుపాప తొలి చూపే పొరపాటో నీవేవరో నేనెవరో దొంగ చూపుతో యద దోచుకున్నావు సొట్ట బుగ్గలో నను దాచుకున్నావు మెత్తగా వచ్చి మనసు దోచి నను చంపేయమంటా నీవేవరో నేనెవరో ఆకుపై చినుకులా అణ్టనీ తేమల కలవకు ఊహలా కలవకు ఊహలా బ్రతకని నన్నిలా నీవేవరో నేనెవరో కన్నీటి పరదాల తెరచాటో కనుపాప తొలి చూపే పొరపాటో నీవేవరో నేనెవరో Hey Goodbye Priya అడ్డ దారిలొ నీ దారి కాసాను దారి తప్పినా నే తేలి చూసాను తొలగి పొతివంటె తంటా లేదు ఇది పనిలేని పాట నీవేవరో నేనెవరో
Lyrics sourced from public databases. May contain errors.