MovieGQ

Dhaste Dhagedha

Yugandhar (1979) · Track 2 of 5

Song Details

Lyrics

పల్లవి: దాదాదాదా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ దాస్తే దాగే దా...ఆ..ఆ..నీపై నాకున్న మోహం.. నాలో రేపింది తాపం..పాపం..నీదా..నాదా..ఆ..ఆ..ఆ దాదాదాదా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ దాస్తే దాగే దా... చరణం: 1 ఉరితాడంటి బిగికౌగిలిలో.. ఉక్కిరిబిక్కిరీ ఈ..ఈ చేసేస్తా మిన్నాగునురా విషకన్యనురా.. సొగసులతోనే కాటేస్తా..ఆ..ఆ ఇది నీ అంతం.. మరి నా వంతో.. ఏదో ఒకటి.. ఇక తేలాలీ.. దాదాదాదా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ దాస్తే దాగే దా...ఆ..ఆ.. చరణం: 2 పుట్టాము గనక..తప్పదు చావక.. ముందూ..వెనకా..ఆ తేడాగా...ఆ ఏ..తాడయినా మూడే ముళ్ళూ..సంబరమంతా.. మూణ్ణాళ్ళూ.. కథ జరగాలీ...తుది తేలాలి నీకూ..నాకూ..ముడివేయాలీ.... దాదాదాదా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ దాస్తే దాగే దా...ఆ..ఆ..నీపై నాకున్న మోహం.. నాలో రేపింది తాపం..పాపం..నీదా..నాదా..ఆ..ఆ..ఆ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Yugandhar

See All