MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Gunde Gootiki

Song

Music Director

Lyrics

  • గుండె గూటికి పండుగొచ్చింది
    పండు వెన్నెల పంచుతుందీ
    మబ్బుల్లో జాబిల్లీ ముంగిట్లో దిగుతుందీ
    నా ఇంట్లో దీపం పెడుతుందీ

    గుండె గూటికి పండుగొచ్చింది
    పండు వెన్నెల పంచుతుందీ
    మబ్బుల్లో జాబిల్లీ ముంగిట్లో దిగుతుందీ
    నా ఇంట్లో దీపం పెడుతుందీ

    నేలనోదిలిన గాలి పరుగున ఊరంతా చుట్టాలి
    వేళ తెలియక వేల పనులను వేగంగా చేయాలి
    ఇంటి గడపకి మింటి మెరుపుల తోరణమే కట్టాలి
    కొంటె కలలతో జంట చిలకకి స్వాగతమే చెప్పాలి
    ఎన్నెన్నో ఎన్నెన్నో చేసినా ఇంతేనా అనిపిస్తుంది
    ఏ పని తోచక తికమక పెడుతుంది

    గుండె గూటికి పండుగొచ్చింది
    పండు వెన్నెల పంచుతుందీ
    మబ్బుల్లో జాబిల్లీ ముంగిట్లో దిగుతుందీ
    నా ఇంట్లో దీపం పెడుతుందీ

    బావ మమతల భావ కవితలే శుభ లేఖలు కావాలి
    బ్రహ్మ కలిపినా జన్మ ముడులకు సుముహుర్తం రావాలి
    మా ఏడు అడుగుల జోడు నడకలు ఊరంతా చూడాలి
    వేలు విడువని తోడూ ఇమ్మని అక్షింతలు వేయాలి
    ఇన్నాళ్ళూ ఇన్నాళ్ళు ఎదురు చూసే నా ఆశల రాజ్యంలో
    రాణిని తీసుకు వచ్చే కళకళ కనపడగ

    గుండె గూటికి పండుగొచ్చింది..
    పండు వెన్నెల పంచుతుందీ
    మబ్బుల్లో జాబిల్లీ ముంగిట్లో దిగుతుందీ
    నా ఇంట్లో దీపం పెడుతుందీ

Gunde Gootiki Keyword Tags

  • Gunde Gootiki Song
  • Movie Yegire Pavurama Songs
  • Gunde Gootiki Song Music Director Composer
  • Details of Gunde Gootiki Song Wiki Information
  • Yegire Pavurama All Mp3 Songs
  • Lyrics for Gunde Gootiki Song
  • Gunde Gootiki Full Video Watch Online
  • Yegire Pavurama Movie Full Song
  • Gunde Gootiki Song from Yegire Pavurama Movie
  • Play Online Gunde Gootiki
  • Gunde Gootiki Song Vocal Singers
  • Music Director of Gunde Gootiki Songs
  • Gunde Gootiki Lyricists
  • Gunde Gootiki Movie Composer
  • Gunde Gootiki Videos from Yegire Pavurama Movie
  • Lyical Video of Gunde Gootiki
  • Gunde Gootiki Stream Online Music Links
  • Songs from Yegire PavuramaMovie
  • Promo Videos of Gunde Gootiki
  • Gunde Gootiki English Lyrics