Song Details
Lyrics
శ్వాసే స్వరమై సరదాలే పంచే సరిగమవై వెంటనే రా వెలుగై రా నిజమయ్యే కలవై రా నడిపించే అడుగై రా ననుచేరే నాతో రా ఓ శ్వాసే స్వరమై సరదాలే పంచే సరిగమవై వెంటనే రా వెలుగై రా నిజమయ్యే కలవై రా నడిపించే అడుగై రా ననుచేరే నాతో రా ఓ శ్వాసే స్వరమై సరదాలే పంచే సరిగమవై వెంటనే రా వెలుగై రా వయసే నిన్నే వలచి వసంతమున కోకిలై తియ్యంగ కూసీ ఈ శిశిరంలోన మూగబోయి నన్నే చూస్తుందే జాలేసి ఏమో ఏమూలుందో చిగురించే క్షణమే వెంటనే రా వెలుగై రా నిజమయ్యే కలవై రా నడిపించే అడుగై రా ననుచేరి నాతో రా
Lyrics sourced from public databases. May contain errors.