MovieGQ

Kannepillathoti

Yamudiki Mogudu (1988) · Track 4 of 6

Song Details

Lyrics

పల్లవి: కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చెడ్డ పాకులాట తీరా చుస్తే రుక్మిణమ్మ ముందే వుంది... ఆరా తీస్తే సత్యభామ వెనకే వుంది... ఎట్టాగమ్మ కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చెడ్డ పాకులాట...ఆ...ఆ.. చరణం: 1 ఒళ్ళు పరవళ్ళు తొక్కేటి వేళలో... వచ్చి వాటేసుకో కళ్ళు వడగళ్ళు కరిగించే వేడిలో... మంచు ముద్దు ఇచ్చుకో పల్లె అందంలో పైటే జారితే... పడుచు గంధంలో పాటే పుట్టదా.. వంటికి వళ్ళు దగ్గరిగా జరుపుకో ... వయ్యారంగా ఒక రోజు గడుపుకో పాఠం... గుణపాఠం... చెలి వాటం... చెలగాటం ఇది ఎక్కిదిగిదిగిఎక్కే యవ్వారం.. కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చెడ్డ పాకులాట చరణం: 2 ఈడు సూరీడు సెగ పెట్టే వేళలో... నీడగా ఉండవా పండు చిలకమ్మ పసి గట్టే వేళలో... పైటగా ఉండవా బ్యూటి తోడుంటే ఊటి దండగ... స్వీటి కౌగిట్లో పూటా పండగ నీ కల్లలో చెస్తాలే కాపురం.. కట్టేస్తాలే నా ప్రేమ గొపురం పాశం ...యమపాశం ...చలిమాసం... చెలి కోసం ఇది కింద మీద ఉందా లేదా యవ్వారం కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చెడ్డ పాకులాట తీరా చుస్తే రుక్మిణమ్మ ముందే వుంది... ఆరా తీస్తే సత్యభామ వెనకే వుంది... ఎట్టాగమ్మ.... కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చెడ్డ పాకులాట..ఆ...ఆహ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Yamudiki Mogudu

See All