MovieGQ

Olammi Thikkaregindha

Yamagola (1977) · Track 1 of 6

Lyrics

ఓలమ్మీ తిక్క రేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా ఓలమ్మీ తిక్క రేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి పైట తీసి పందిరేసి చిందులేసిందా ఓరబ్బీ తిక్కరేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా ఓరబ్బీ తిక్కరేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా తిక్కరేగి తిమ్మిరెక్కి పిల్ల చిచ్చురేపి రెచ్చగొట్టిందా కొత్త పిచ్చి పట్టిందా గాలికురక కన్నెపిల్ల కన్ను చెదిరిందా మూరతక్కువ చీర నీకు నిలవనంటుందా పక్కపలక ఉడుకు నీలో అలిసిపోయిందా ముట్టుకుంటె ముద్దులయ్యె పట్టుకుంటె జారిపోయె సిగ్గు వలపు మొగ్గలేసిందా రంగు తేలి గిత్త పొగరు రంకె వేసిందా గంగడోలు తాకితేనే కాలు చూపిందా కోడె వయసు రొమ్ము విరిచి కొమ్ము విసిరిందా పట్ట పగలే చుక్క పొడిచె పంటచేను గట్టు మీద బంతిపూల పక్కవేసిందా పక్కకొస్తే పడుచునెందుకు అలుసు చేస్తావు చల్లకొచ్చి ముంత ఎందుకు దచుకుంటావు వలపులోన కలుపు తీస్తే పదును చూస్తావు ఆరుబయట అందమంత ఆరబోసి కస్సుమంటు కన్నెమోజు కట్టు తప్పిందా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Yamagola

See All