Mata Mata Chinna Mata
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- S.P. Balasubrahmanyam
Lyrics
- పల్లవి:
మాట మాట చిన్న మాట
మాట మాట చిన్న మాట
మాటా..మాటా..చిన్నమాట
పొగరెక్కి నీ ఈడు ఎగిరేసిందే జెండా..జెండా..జెండా..జెండా..
పొగరెక్కి నీ ఈడు ఎగిరేసిందే జెండా..జెండా..జెండా..జెండా..
దాని పేరు పైట..దాని పట్టుకుంటా
అరె దాని పేరు పైట.. అరె దాని పట్టుకుంటా
దాని నీడలోనే మేడ కట్టుకుంటా..
మాట మాట చిన్న మాట
మాట మాట చిన్న మాట
మాటా..మాటా..చిన్నమాట
పొద్దెక్కి సూరీడు ఎదురొస్తెనే ఎండా..ఎండా..ఎండా..ఎండా..
పొద్దెక్కి సూరీడు ఎదురొస్తెనే ఎండా..ఎండా..ఎండా..ఎండా..
నీవు నీడ వంట నీ చాటు చూసుకుంటా..
నీవు నీడ వంట నీ చాటు చూసుకుంటా..
ఈడు జోడులోనే గూడు కట్టుకుంటా..ఆ..ఆ..ఆ హా
ట..టా.టా..మాట మాట చిన్న మాట..ఆ..ఆ
అరె..మాట మాట చిన్న మాట..హోయ్..
మాటా..మాటా..చిన్నమాట
చరణం: 1
మందార పొద్దు కాస్త మసకేస్తే..శృంగార పిలుపు కంటి చిటికేస్తే..
మందార పొద్దు కాస్త మసకేస్తే..శృంగార పిలుపు కంటి చిటికేస్తే..
నాకు పులకరిస్తే..నీకు పూవులిస్తే
నాకు పులకరిస్తే..నీకు పూవులిస్తే
ఈ పొద్దూ...చల్లారి..ఈ.. పోవాలా..ఆ..
ఈ వేళ వోసేసి నా ముద్దు గుమ్మ..ఆ
ఈ పొద్దూ..ఊ..చల్లారి..ఈ.. పోవాలా..ఆ..
ఈ వేళ వోసేసి నా ముద్దు గుమ్మ..ఆ
ఇంత ఆరుబైట..ఇద్దరుంటే తంట
నిన్ను చాటు చేసి..పొద్దు పొచ్చుకుంటా
ట..టా.టా..మాట మాట చిన్న మాట..ఆ..ఆ
అరె..మాట మాట చిన్న మాట..హోయ్..
మాటా..మాటా..చిన్నమాట
చరణం: 2
హోయీ..మరుమల్లె తోట కాడ మాటిస్తే
మాటుచాటు పెట్టి నాకు మనసిస్తే
మరుమల్లె తోట కాడ మాటిస్తే
మాటుచాటు పెట్టి నాకు మనసిస్తే
చూపు తూపులోనా..చుక్క పొడుచుకొస్తే..
చూపు తూపులోనా..చుక్క పొడుచుకొస్తే..
నీదంట..ఆ..సయ్యాటా..ఆ..ఆడాలా..ఆ..ఈ వేళ..ఆ.
ఓరోరి నా సక్కనోడ..
నీదంట..ఆ..సయ్యాటా..ఆ..ఆడాలా..ఆ..ఈ వేళ..ఆ.
ఓరోరి నా సక్కనోడ..ఆ
మాట మీద మాట పెంచుకుంటె తంటా..
చీకటింట నిన్నే దీపమెట్టుకుంట
ట..టా.టా..మాట మాట..ముద్దుమాట..ఓ..ఓ
మాట మాట ఆహా..ముద్దుమాట..ఆహా..
మాటా మాటా ముద్దుమాట..అర్రేరే
పొద్దెక్కి సూరీడు ఎదురొస్తేనే ఎండా..ఎండా..ఎండా..ఎండా..
పొద్దెక్కి సూరీడు ఎదురొస్తేనే ఎండా..ఎండా..ఎండా
నీవు నీడ వంట నీ చాటు చూసుకుంటా..
నీవు నీడ వంట నీ చాటు చూసుకుంటా..
ఈడు జోడులోనే గూడు కట్టుకుంటా..ఆ..ఆ..ఆ హా
టా..ట.టా..మాట మాట చిన్న మాట
మాట మాట చిన్న మాట
మాటా..మాటా..చిన్నమాట
పొగరెక్కి నీ ఈడు ఎగిరేసిందే జెండా..జెండా..జెండా..జెండా..
పొగరెక్కి నీ ఈడు ఎగిరేసిందే జెండా..జెండా..జెండా..జెండా..
దాని పేరు పైట..దాని పట్టుకుంటా
అరెదాని పేరు పైట.. అరె దాని పట్టుకుంటా
దాని నీడలోనే మేడ కట్టుకుంటా.
మాట మాట ముద్దుమాట..మాట మాట ముద్దు మాట..
Yama Kinkarudu
Movie More SongsMata Mata Chinna Mata Keyword Tags
-
-